Telangana Citizens Council: अंतर्राष्ट्रीय वन दिवस के अवसर पर जागरूकता शिविर एवं रैली

हैदराबाद : तेलंगाना नागरिक परिषद एवं विकास भारती चैरिटेबल ट्रस्ट के संयुक्त तत्वावधान में शुक्रवार को प्रातः 10 बजे इंदिरा प्रियदर्शिनी महिला सरकारी डिग्री कॉलेज में एनएसएस स्वयंसेवकों के साथ अंतर्राष्ट्रीय वन दिवस पर जागरूकता शिविर एवं रैली का आयोजन किया जाएगा। कार्यक्रम के आयोजक राम गोपाल रेड्डी ने आज यहां जारी एक बयान में यह जानकादी।

इस अवसर पर राष्ट्रीय पर्यावरणविद प्रोफेसर के. पुरुषोत्तम रेड्डी मुख्य अतिथि होंगे तथा कॉलेज के प्राचार्य प्रोफेसर चंद्र मुखर्जी अतिथि होंगे। इनके अलावा पर्यावरण संरक्षण विकास परिषद के राष्ट्रीय सलाहकार एवं तेलंगाना राज्य के हरित राजदूत लायन डॉ. कोमाटीरेड्डी गोपाल रेड्डी, परोपकारी अमेरिकी नागरिक टी. रामचंद्र रेड्डी, शहर के प्रमुख चिकित्सा विशेषज्ञ डॉ. ऊहा मुलपुरू विशेष अतिथि होंगे।

राष्ट्रीय पर्यावरणविद प्रोफेसर के. पुरुषोत्तम रेड्डी

इस अवसर पर इंदिरा प्रियदर्शिनी डिग्री कॉलेज एनएसएस इकाई एक, दो, तीन व चार के स्वयंसेवक तख्तियां लेकर रैली निकालेंगे और लोगों को वन संरक्षण के महत्व से अवगत कराएंगे। आयोजकों ने इस कार्यक्रम में भाग लेकर सफल बनाने का जन सामान्य से आग्रह किया है।

Also Read-

అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా అవగాహన శిబిరం మరియు ర్యాలీ

హైదరాబాద్ : తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ మరియు వికాస్ భారతి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ అటవీ దినోత్సవం పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో అవగాహన ర్యాలీ మరియు అడవుల పరిరక్షణపై ప్రసంగాలు ఉంటాయని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ మరియు వికాస్ భారతి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ కె. రామ్ గోపాల్ రెడ్డి నేడు ఒక ప్రతీకా ప్రకటనలో తెలిపారు

ఈ సందర్భంగా జాతీయ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిస్తారని, ప్రొఫెసర్ చంద్ర ముఖర్జీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షత వహిస్తారని, పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి మండలి జాతీయ సలహాదారులు మరియు గ్రీన్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లయన్ డాక్టరు. కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, ఫిలంతర్పిస్ట్ అమెరికా దేశ సిటిజన్ టీ. రామచంద్రారెడ్డి, నగర ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ ఊహ మూల్పూరు లు గౌరవ అతిధులుగా విచ్చేసి ప్రసంగిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్, టూ, త్రీ, అండ్ ఫోర్ వాలంటీర్లు ప్లకార్డులు తో ర్యాలీ నిర్వహించి అడవుల పరిరక్షణకై ప్రజలను జాగృతి పరుస్తారని తెలిపారు.

Awareness Camp and Rally on the occasion of International Day of Forests

Hyderabad: Under the joint auspices of Telangana Citizens Council and Vikas Bharthi Charitable Trust, there will be an awareness rally with NSS volunteers and speeches on forest conservation on Friday, 21st of this month at 10 am on Friday at Indira Priyadarshini government degree college for women. Ram Gopal Reddy said in a symbolic statement today.

On this occasion, National Environmentalist Professor K. Purushottam Reddy will be the chief guest and Professor Chandra Mukherjee will be the guest principal of the college, and National Advisors of Environment Protection Development Council and Green Ambassador of Telangana State Lion Dr. Komatireddy Gopal Reddy, Philanthropist American citizen T. Ramachandra Reddy, Dr. Ooha Mulpuru, a prominent medical expert of the city will be guests of honor.

On this occasion, the volunteers of Indira Priyadarshini Degree College NSS Unit One, Two, Three and Four will hold a rally with placards and make people aware of the importance of forest conservation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X