एआर महिला कांस्टेबल ने बंदूक से खुद को गोली मारकर आत्महत्या कर ली

हैदराबाद : आंध्र प्रदेश के अन्नमय्या जिले में एक एआर महिला कांस्टेबल ने बंदूक से खुद को गोली मारकर आत्महत्या कर ली। रायचोटी एसपी कार्यालय में एआर महिला कांस्टेबल ने बंदूक से खुद को गोली मारकर आत्महत्या के चलते हड़कंप मच गया।

स्थानीय लोगों की सूचना पर पुलिस मौके पर पहुंची और मृतक महिला कांस्टेबल की पहचान वेदवती के रूप में की है। शव को पोस्टमॉर्टम के लिए रायचोटी सरकारी अस्पताल भेज दिया गया। हालांकि वेदवती ने खुद को बंदूक से गोली क्यों मार ली, इस पर सस्पेंस बरकरार है। घटना की पूरी जानकारी अभी नहीं मिल पाई है।

यह भी पढ़ें-

తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ : తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద ఓ ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని వేదవతిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వేదవతి ఎందుకు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X