हैदराबाद: आंध्र प्रदेश में नाबालिग तीन छात्रों ने तीसरी कक्षा (8) की छात्रा साथ बलात्कार किया और उसकी हत्या कर दी। घटना को पांच दिन हो गये, लेकिन अब तक उसका शव नहीं मिला है। पुलिस ने नाबालिगों को हिरासत में लेकर शव की तलाशी कर रही है।
पांच दिन पहले छात्रा साथ बलात्कार किया और उसकी हत्या नंदयाला जिले के मुच्चुमर्री गांव में हुई थी। छात्रा के साथ छठवीं और सातवीं कक्षा के तीन छात्रों ने पहले दुष्कर्म किया और बाद में उसकी हत्या कर दी। इसके बाद शव को मुच्चुमर्री के पास स्थित लिफ्ट सिंचाई नहर में फेंक दिया।
हालांकि, पुलिस ने गिरफ्तार किये गये आरोपी नाबालिग छात्रों को लेकर चार दिनों तक नहर में सर्च ऑपरेशन चलाया। फिर भी छात्रा का शव नहीं मिला। इसके चलते आरोपियों से गोपनीय तरीके से अलग-अलग पूछताछ की गई। इस दौरान आरोपियों ने अलग-अलग जगहों को दिखाया।
संबंधित खबर-
इसके चलते पुलिस को शक है कि छात्रा को कहीं और दफनाया गया होगा। इसी क्रम में पेड़ों की झाड़ियों को जेसीबी से हटाया जा रहा है। इस बीच, छात्रा के परिजनों ने मुच्चुमर्री पुलिस स्टेशन के सामने विरोध प्रदर्शन किया। प्रदर्शनकारियों ने मांग की है कि आरोपियों को कड़ी सजा दी जाये।
బాలికను రేప్ చేసి చంపేసిన మైనర్లు, ఇంకా దొరకని డెడ్‌బాడీ
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో బాలికను రేప్ చేసి మైనర్లు చంపేశారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా మృతదేహం దొరకలేదు. మైనర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు గాలిస్తున్నారు.
ఐదు రోజులు క్రితం నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బాలికపై మైనర్లు అత్యాచారం చేసి అనంతరం చంపేశారు. బాలిక మృతదేహాన్ని ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువలో పడేశారు.
అయితే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాలువలో 4 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. దీంతో నిందితులను రహస్యంగా విచారించారు. ఈ మేరకు వేర్వేరు స్థలాలు చూపించారు. అయితే ఆ స్థలాల్లో బాలికను పూడ్చి పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆయా స్థలాల్లో ఉన్న చెట్ల పొదలను జేసీబీలతో తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలిక బంధువులు ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (ఏజెన్సీలు)