हैदराबाद : शनिवार तड़के फिलाडेल्फिया के एक शॉपिंग मॉल के पास एक विमान दुर्घटनाग्रस्त हो गया. मीडिया प्रकाशित और प्रसारित रिपोर्ट्स के अनुसार, कई घरों में आग लग गई और हताहतों की आशंका है। फिलाडेल्फिया विमान दुर्घटना में कम से कम छह लोगों की मौत की पुष्टि हुई है. हालांकि, हताहतों की आधिकारिक पुष्टि का इंतजार है.
न्यूज एजेंसी रॉयटर्स ने फिलाडेल्फिया इन्क्वायरर अखबार के हवाले से बताया कि दुर्घटना पूर्वी समयानुसार शाम 6 बजे के बाद रोज़वेल्ट मॉल के पास पूर्वोत्तर फिलाडेल्फिया में हुई. CBS न्यूज ने बताया कि दुर्घटना के समय विमान में दो लोग सवार थे. स्थानीय FOX29 चैनल ने दिखाया कि दुर्घटना के बाद एक आग का गोला बना और पूर्वोत्तर पड़ोस में कई जगहों पर आग लग गई.
यह भी पढ़ें-
అమెరికాలో కుప్పకూలిన మరో విమానం, ఆరుగురు మృతి
హైదరాబాద్ : అమెరికాలో మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియాలో టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఫిలడెల్ఫియాలో శుక్రవారం చిన్న ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కావడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఎయిర్ క్రాఫ్ట్ లో 6 మంది ప్రయాణిస్తున్నట్లు సీనియర్ పోలీస్ కమాండర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిపారు.
ఫిలడెల్ఫియా అధికారిక వర్గాలు ఈ ప్రమాదాన్ని ‘‘మేజర్ ఇన్సిడెంట్’’గా పేర్కొన్నారు. ఉత్తర ఫిలడెల్ఫియాలోని కాట్మన్ బస్టెల్టన్ ప్రాంతంలో రూస్ వెల్ట్ మాల్ కు దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు అధికారిక వర్గాలు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. వాషింగ్ టన్ రీగన్ ఎయిర్ పోర్ట్ దగ్గర విమానం, ఎయిర్ క్రాఫ్ట్ ఢీకొన్న ఘటన మరువక ముందే మరో ఫ్లైట్ క్రాష్ కావడం గమనార్హం. వాషింగ్టన్ ప్రమాదంలో 67 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)