
हैदराबाद: तेलंगाना और आंध्र प्रदेश में एक बार फिर चुनावी बिगुल बज गया है। चुनाव आयोग ने दोनों तेलुगु राज्यों में एमएलसी चुनावों का कार्यक्रम जारी कर दिया है। सीईसी एमएलए कोटे के तहत एमएलसी चुनाव आयोजित की जाएगी। तेलंगाना और आंध्र प्रदेश में पांच एमएलसी का कार्यकाल 29 मार्च को समाप्त हो जाएगा।
इस संदर्भ में सीईसी ने सोमवार को चुनाव कार्यक्रम की घोषणा की। आंध्र प्रदेश में जंगा कृष्णमूर्ति, रामकृष्णुडु यनमाला, परुचुरी अशोक बाबू, तिरुमलानायडू और दुव्वरपु रामा राव सेवानिवृत्त होंगे। तेलंगाना में महमूद अली, सत्यवती राठौड़, शेरी सुभाष रेड्डी, एग्गे मल्लेशम और रियाजुल हुसैन का कार्यकाल समाप्त होने वाला है।
विधायक कोटे के एमएलसी चुनाव की अधिसूचना 3 मार्च को जारी होगी। नामांकन प्राप्त करने की अंतिम तिथि 10 मार्च, नामांकन की जांच 11 मार्च तथा नामांकन वापस लेने की अंतिम तिथि 13 मार्च है। मतदान 20 तारीख को होगा। मतदान सुबह 9 से शाम 4 बजे तक जारी रहेगा। मतदान के अगले दिन ही मतगणना शुरू हो जाएगी और चुनाव प्रक्रिया 24 मार्च तक पूरी हो जाएगी।
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది
హైదరాబాద్ : తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల నగారా మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. మార్చి 29లోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.
ఈ క్రమంలోనే సోమవారం సీఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో జంగా కృష్ణమూర్తి, రామకృష్ణుడు యనమల, పరుచూరి అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వరపు రామారావు రిటైర్ కానున్నారు. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గే మల్లేశం, రియాజుల్ హుస్సేన్ పదవీకాలం ముగియనున్నది.
మార్చి 3న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 10 వరకు నామినేషన్‌ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు విధించింది. 20న పొలింగ్ జరగనున్నది. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగనుంది. పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురూ చేసి.. మార్చి 24 లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నది. (ఏజెన్సీలు)
Another MLC election in Telangana and Andhra Pradesh
Hyderabad: Another election drumbeat in Telangana and Andhra Pradesh. The Election Commission has released the schedule for MLC elections in the two Telugu states. The CEC will conduct the MLC elections in the MLA quota. The term of five MLCs in Telangana and Andhra Pradesh will end by March 29.
The CEC announced the schedule on Monday in this order. In Andhra Pradesh, Janga Krishnamurthy, Ramakrishnudu Yanamala, Paruchuri Ashokbabu, Tirumalanaidu, Duvvarapu Rama Rao will retire. In Telangana, the term of Mahmood Ali, Satyavati Rathod, Sheri Subhash Reddy, Egge Mallesham, and Riazul Hussain will end.
The notification for the MLA quota MLC elections will be released on March 3. The deadline for receiving nominations is March 10, scrutiny of nominations is March 11, and withdrawal of nominations is March 13. Polling will be held on the 20th. Polling will continue from 9 am to 4 pm. After polling, counting will begin on the same day and the election process will be completed by March 24.