हैदराबाद: हमेशा किसी न किसी विवाद में फंसे रहने वाले गोशामहल विधायक और भाषणा से निष्कासित नेता टी राजा सिंह के खिलाफ एक और मामला दर्ज हुआ है। उनके खिलाफ नफरत फैलाने के लिए भाषण देने के आरोप में मामला दर्ज किया गया है। राजस्थान पुलिस ने यह केस दर्ज किया है।
विधायक टी राजा सिंह हाल ही में महाराणा प्रताप की पुण्यतिथि कार्यक्रम में शामिल होने राजस्थान गए थे। उन्होंने वहां प्रताप चौक पर भाषण दिया। कुन्हाड़ी पुलिस ने धारा 153ए के तहत मामला दर्ज कर आरोप लगाया है कि बैठक में कुन्हाड़ी थाना क्षेत्र में धार्मिक विद्वेष भड़काने के लिए भाषण दिया था।
राजासिंह के खिलाफ इससे पहले भी कई थानों में मामले दर्ज हैं। उनके खिलाफ मुंबई में भी मामला दर्ज किया गया है। उन्होंने इसी साल 29 जनवरी को मुंबई में आयोजित एक कार्यक्रम में भाषण दिया था। एक व्यक्ति ने पुलिस को यह कहते हुए शिकायत दी कि राजा सिंह ने उस सभा में धार्मिक घृणा भड़काने वाली टिप्पणी की थी। इस हद तक मुंबई पुलिस ने आईपीसी की धारा 153 ए 1 (ए) के तहत राजा सिंह के खिलाफ प्राथमिकी दर्ज की।
पिछले साल अगस्त में हैदराबाद शहर में आयोजित स्टैंडअप कॉमेडियन मुनव्वर फारूकी के शो के प्रबंधन पर राजा सिंह ने कड़ी आपत्ति जताई थी। राजा सिंह ने अपने शो के पैगंबर मोहम्मद पर अनुचित टिप्पणी करने के खिलाफ सोशल मीडिया पर एक वीडियो जारी किया। उस वीडियो पर हैदराबाद के साथ-साथ देश भर के कई मुस्लिमों ने अपना गुस्सा जाहिर किया था।
एमएलए राजा सिंह के खिलाफ हैदराबाद के कई थानों में शिकायत दर्ज कराई गई थी। इस पृष्ठभूमि में हैदराबाद पुलिस ने राजा सिंह के खिलाफ विभिन्न धाराओं में मामला दर्ज किया है। उन पर पीडी एक्ट लगाया गया और उन्हें जेल भेज दिया गया। बाद में उन्हें सशर्त जमानत पर रिहा कर दिया गया। इसी क्रम में बीजेपी आलाकमान ने कारण बताओ नोटिस जारी किया। बाद में पार्टी से निष्कासित किया।
ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు ఈసారి రాజస్థాన్‌లో ఎందుకంటే…?
హైదరాబాద్: నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. మతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. రాజాస్థాన్ పోలీసులు ఈ కేసును ఫైల్ చేశారు.
మహారాణా ప్రతాప్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజాసింగ్ ఇటీవల రాజస్థాన్ వెళ్లారు. అక్కడి ప్రతాప్ చౌక్‌లో ఆయన ప్రసంగించారు. కున్హాడి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సభ నిర్వహించగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ కున్హాడి పోలీసులు 153 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గతంలోనూ రాజాసింగ్‌పై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముంబైలోనూ ఆయనపై కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరి 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ సభలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు కంఫ్లైంట్ ఇచ్చాడు. ఈ మేరకు ముంబై పోలీసులు రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ 1 (ఏ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
గతేడాది ఆగస్టులో హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో నిర్వహణపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన షోకు వ్యతిరేకంగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను రాజాసింగ్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియోపై హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పలువురు ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనపై పీడీ యాక్ట్ విధించి జైలుకు పంపించారు. అనంతరం ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. (ఏజెన్సీలు)