हैदराबाद : तेलंगाना के डीजीपी (पूर्ण अतिरिक्त प्रभार) का अंजनी कुमार शनिवार को कार्यभार संभालेंगे। इसके लिए अधिकारी लकड़ीकापूल स्थित मुख्यालय में व्यवस्था किया गया हैं। समय दोपहर 12.30 से 1 बजे के बीच अंजनी कुमार पदभार ग्रहण करेंगे।
डीजीपी के तौर पर कार्यरत महेंदर रेड्डी का कार्यकाल शनिवार को खत्म हो रहा है। सुबह महेंदर रेड्डी को राजा बहादुर वेंकटराम रेड्डी तेलंगाना राज्य पुलिस अकादमी में फेयरवेल परेड के साथ विदाई दिया जाएगा। कार्यक्रम में वरिष्ठ आईपीएस अधिकारी और पुलिसकर्मी शामिल होंगे।
डीजीपी महेंदर रेड्डी रिटायर
तेलंगाना के डीजीपी महेंदर रेड्डी आज सेवानिवृत्त होंगे। महेंद्र रेड्डी ने 36 वर्षों तक पुलिस विभाग में विभिन्न पदों पर कार्य किया। डीजीपी महेंदर रेड्डी को तेलंगाना पुलिस अकादमी में विदाई दी जाएगी। इस कार्यक्रम में कई आईपीएस शामिल होंगे। वहीं अंजनी कुमार आज दोपहर साढ़े 12 बजे डीजीपी कार्यालय में डीजीपी का कार्यभार संभालेंगे।
డీజీపీగా అంజనీకుమార్
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ (ఫుల్ అడిషనల్ ఛార్జ్)గా అంజనీ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దీని కోసం అధికారులు లక్డీకపూల్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాట్లు చేసారు. మధ్యాహ్నం ముహూర్తం నిర్ణయించారు.
ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి పదవీ కాలం శనివారంతో ముగుస్తుంది. ఉదయం ఆయనకు రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో ఫేర్‌వల్ పరేడ్‌తో వీడుకోలు తెలపనున్నారు. కార్యక్రమానికి సీనియర్ ఐపీఎస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అటెండ్ అవ్వనున్నారు.
డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం పదవీ విరమణ చేయనున్నారు. 36 ఏళ్ల పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో మహేందర్ రెడ్డి వివిధ హోదాల్లో సేవలు అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ మహేందర్ రెడ్డికి వీడ్కోలు పలకనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురుఐపీఎస్ లు హాజరుకానున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు డీజీపీ కార్యాలయంలో అంజనీ కుమార్ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. (Agencies)