हैदराबाद: प्रभास, कृति सेनन और ओम राउत की फिल्म ‘आदिपुरुष’ पिछले कई महीनों से चर्चा में बनी हुई। फैन्स फिल्म की रिलीज का बेसब्री से इंतजार कर रहे थे। हाल ही मेकर्स ने ‘आदिपुरुष’ का फाइनल ट्रेलर रिलीज किया। अच्छा रिस्पॉन्स मिला। मेकर्स ने मंगलवार रात को तिरुपति में फिल्म का ट्रेलर लॉन्च किया। इसके बाद फिल्म की टीम तिरुपति के वेंकटेश्वर मंदिर दर्शन के लिए गए। वहां पर निर्देशकओम राउत ने कृति सेनन को अलविदा कहते हुए किस कर लिया। इस पर बवाल मच गया है। सोशल मीडिया पर एक वीडियो वायरल हो रहा है। इसे देख यूजर्स नाराज हैं।
वायरल वीडियो में कृति सेनन, प्रभास और निर्देशक ओम राउत मंदिर के प्रांगण में हैं। दर्शन के बाद जब टीम वहां से अलविदा लेती है और कृति सेनन भी चलने को तैयार होती हैं, तो ओम राउत उनसे गलते मिलते हैं। और फिर गाल पर ‘गुडबाय किस’ कर लेते हैं। मंदिर के अंदर इस तरह किस करने और गले लगाने को लेकर विवाद पैदा हो गया है। सोशल मीडिया पर कुछ ऐसे लोग हैं, जिनकी भावनाएं आहत हो गई हैं, और वो गुस्सा निकाल रहे हैं।
यह सर्वविदित है कि किसी से विदा लेते या गुडबाय करते वक्त गले मिलना या किस करना आम बात है। खासकर फिल्म इंडस्ट्री में तो यह आम बात है। आपको बता दें कि ‘आदिपुरुष’ 16 जून को थिएटर्स में रिलीज होगी। फिल्म में जहां प्रभास भगवान राम के रोल में हैं, तो वहीं कृति सेनन, माता जानकी बनी हैं। वहीं सैफ अली खान लंकापति रावण के किरदार में नजर आएंगे। (एजेंसियां)
संबंधित खबर:
తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్‌ల ముద్దులు
హైదరాబాద్: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తిరుమల శ్రీవారి సన్నిధిలో చేసిన ‘గుడ్బై కిస్’ పనిపై హిందూత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం జరిగిన ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక అనంతరం చిత్ర బృందం బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట కృతి సనన్‌ని ఓం రౌత్ హగ్ చేసుకోవడంతో పాటు ముద్దు ఇవ్వడంపై ఇప్పుడంతటా హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి.
ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రధారి కృతి సనన్‌ను దర్శకుడు ఓం రౌత్ తిరుమల దేవాలయం ముందు ముద్దులు పెట్టడం జుగుప్సాకరంగా ఉంది. ‘ఆదిపురుష్’ సినిమా యూనిట్‌పై నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మండిపడ్డారు. ‘‘టీటీడీ ఆవరణలో ముద్దులు పెట్టడం ఏంటి? పరమ పవిత్ర స్థలమైన తిరుమలలో నటి కృతి సనన్‌కి దర్శకుడు ముద్దు పెట్టడం జుగుప్సాకరంగా ఉంది. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే పనులివి. అసలు ఆ డైరెక్టర్‌కి బుద్ధి, జ్ఞానం ఉందా? సీతమ్మ తల్లి పాత్ర వేసిన నటికి స్లీవ్ లెస్ జాకెట్ వేశారు. దర్శకుడికి ఆ మాత్రం ఆలోచన లేదా?’’ అంటూ త్రిపురనేని చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తిరుమల ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. ఇదేమీ టూరింగ్ స్పాట్, పిక్‌నిక్ స్పాట్, షూటింగ్ స్పాట్ కాదిది. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. సాక్షాత్తూ ఆయన అర్చన సేవలో పాల్గొని, ఆయనను సేవించి బయటకు వచ్చిన తర్వాత.. ఆలయ మహాద్వారం ముందు ఇలాంటి వెకిలి చేష్టలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అన్నారు బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి. (ఏజెన్సీలు)