हैदराबाद : कोमपल्ली मैकडॉनल्ड्स में एक 8 साल के बच्चे को चूहे ने काट लिया। 8 मार्च को हुई इस घटना में लड़के को मामूली चोटें आईं। चूहे के हमले के बाद माता-पिता बच्चे को बोइनपल्ली अस्पताल ले गए। अस्पताल में बच्चे को टिटनेस और एंटी-रेबीज के इंजेक्शन दिया गया।
8 मार्च को मैकडॉनल्ड्स आए एक परिवार पर चूहे ने हमला कर दिया। होटल के बाथरूम से निकला एक चूहा लड़के को काट लिया। पूरी घटना रेस्टोरेंट के सीसीटीवी में रिकॉर्ड हो गई। लड़के के पिता (एक सेना अधिकारी) ने कोमपल्ली पुलिस स्टेशन में रेस्तरां के मालिक के खिलाफ शिकायत दर्ज कराई।
आरोप है कि रेस्टोरेंट साफ-सफाई के मामले में फेल हो गया है और घटना के बाद भी रेस्टोरेंट प्रबंधन ने कोई प्रतिक्रिया नहीं दी। पुलिस ने रेस्टोरेंट के खिलाफ प्राथमिकी दर्ज कर जांच शुरू कर दी है।
కొంపల్లి మెక్డొనాల్డ్స్లో పిల్లాడిని కరిచిన ఎలుక
హైదరాబాద్ : కొంపల్లి మెక్ డొనాల్డ్స్ లో 8 ఏళ్ల బాలుడ్ని ఎలుక కరిచిన ఘటన కలకలం రేపింది. మార్చి 8న జరిగిన ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలుక దాడి చేసిన అనంతరం తల్లిదండ్రులు ఆ బాలుడ్ని బోయిన్ పల్లి హాస్పిటల్ కి తరలించి టెటానస్, యాంటీ రేబిస్ డోస్ ఇంజిక్షన్లు ఇప్పించారు.
మార్చి 8న మెక్ డొనాల్డ్స్ కు వచ్చిన ఫ్యామిలీ పై ఎలుక దాడి చేసింది. ఆ హోటల్ బాత్ రూమ్ నుంచి దూసుకొచ్చిన ఎలుక బాలుడిపైకి ఎక్కి కరిచింది. ఈ ఘటన అంతా రెస్టారెంట్ సీసీ టీవీలో రికార్డు అయింది. ఆ బాలుడి తండ్రి (ఆర్మీ ఆఫీసర్) రెస్టారెంట్ యాజమాన్యంపై కొంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
క్లీన్, హైజీన్ మెయింటెనెన్స్ విషయంలో రెస్టారెంట్ ఫెయిల్ అయిందని, ఘటన జరిగిన తర్వాత కూడా రెస్టారెంట్ యాజమాన్యం ఏమీ స్పందించలేదని ఆరోపించారు. రెస్టారెంట్ పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. (ఏజెన్సీలు)