दिल्ली : विवेक विहार इलाके में शनिवार देर रात बेबी केयर सेंटर में आग लगने से हड़कंप मच गया। अग्नि दुर्घटना में सात बच्चों की मौत हो गई। सूचना मिलते ही दमकल की 16 गाड़ियां मौके पर पहुंच गईं। दमकल विभाग के मुताबिक चाइल्ड केयर सेंटर में बच्चे व स्टाफ मौजूद था। हादसे के बाद वह यहां वहां भाग कर जान बचाने की कोशिश करने लगे। मौके पर पहुंचे दमकलकर्मी भी राहत कार्य में जुट गए। देर रात तक 11 बच्चों को रेस्क्यू कर लिया गया। 2 बजे बाद आग पर काबू पाया जा सका।
दमकल विभाग के निदेशक अतुल गर्ग ने बताया कि शनिवार रात करीब 11.32 बजे आईआईटी ब्लॉक बी, विवेक विहार स्थित बेबी केयर सेंटर में आग लगने की सूचना मिली। सूचना मिलते ही मौके पर दमकल की 16 गाड़ियों को रवाना किया गया। भूतल समेत तीन मंजिला इमारत पूरी तरह से आग की लपटों में घिरी हुई थी। उसके बाहर खड़ी एक वैन भी पूरी तरह से चल चुकी थी
बेबी केयर सेंटर में आग लगते ही मौके पर अफरा अफरी मच गई। शोर शराबे के बीच स्थानीय लोग मदद के लिए भागे। देखते ही देखते आग ने उपरी मंजिल को अपनी चपेट में ले लिया, पब्लिक ने पुलिस व दमकल विभाग के साथ मिलकर बिल्डिंग के पीछे की ओर की खिड़कियां तोड़ी और किसी तरह वहां से नवजात बच्चों को एक-एक कर निकला। बाद में उनको एक दूसरे निजी अस्पताल में भर्ती कराया गया। (एजेंसियां)
Delhi: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, ఏడుగురు శిశువులు మృతి
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో హృదయం కలచివేసే ఘటన చోటుచేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గమనించిన సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు అందించారు. కానీ, అప్పటికే ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేసి మంటల్లో చిక్కుకున్న 11 మంది నవజాత శిశువులను కాపాడారు.
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సమాచారం మేరకు శనివారం రాత్రి 11.30 గంటలకు న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రి పక్కనే ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు 9 ఫైరింజన్లను ఏర్పాటు చేశారు.
అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణం ఇంకా తెలియలేదని అన్నారు. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్‌లో రక్షించబడిన 11 నవజాత శిశువులను మెరుగైన చికిత్స కోసం తూర్పు ఢిల్లీ అడ్వాన్స్ ఎన్ఐసీయూ ఆసుపత్రికి తరలించారు. (ఏజెన్సీలు)