हैदराबाद : एयर इंडिया के एक विमान में एक महिला यात्री को बिच्छू द्वारा डंक मारने का मामला देर रात सामने आया। पुलिस के मुताबिक, एयर इंडिया एआई 630 फ्लाइट अप्रैल में नागपुर से मुंबई के लिए रवाना हुई थी। इसी क्रम में एक महिला यात्री को बिच्छू ने काट लिया। पर्यवेक्षक स्टाफ ने प्राथमिक उपचार किया और विमान के उतरने के बाद उसे अस्पताल में भर्ती कराया।
इस मामले पर प्रतिक्रिया देते हुए एयर इंडिया के प्रबंधन ने इस घटना को दुर्भाग्यपूर्ण घटना बताया। प्रबंधन ने अपने यात्रियों को भरोसा दिलाया है कि ऐसा दोबारा नहीं होगा। पीड़िता को अस्पताल से छुट्टी मिल गई। गौरतलब है कि एयर इंडिया में पहले भी इसी तरह की अनके घटनाएं हो चुकी हैं।
విమానం గాల్లో ఉండగా, ప్రయాణికురాలికి తేలు కాటు
హైదరాబాద్ : ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ లో ఎయిర్ ఇండియా ఏఐ 630 విమానం నాగ్ పూర్ నుంచి ముంబయి కి బయలుదేరింది. ఈ క్రమంలో ఓ మహిళా ప్యాసెంజర్ ని తేలు కుట్టింది. గమనించిన సిబ్బంది ప్రథమ చికిత్స చేసి, విమానం ల్యాండ్ అయ్యాక ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ అంశంపై స్పందించిన ఎయిర్ ఇండియా యాజమాన్యం దురదృష్టకర ఘటనగా అభివర్ణించింది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని తమ ప్యాసింజర్లకు హామీ ఇచ్చింది. బాధితురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. కాగా ఇదివరకే ఎయిర్ ఇండియాలో ఇలాంటి ఘటనలు జరగటం గమనార్హం. (ఏజెన్సీలు)