हैदराबाद : यमन देश में एक बड़ी त्रासदी हुई है। शरणार्थियों को ले जा रही नाव समुद्र में दुर्घटनाग्रस्त हो गई है। इस दुर्घटना में 49 शरणार्थियों की मौत हो गई। अन्य 140 लापता हो गये। हादसे के वक्त नाव पर कुल 260 शरणार्थी सवार थे।
दुर्घटना की जानकारी मिलते ही अधिकारी और बचाव दल तुरंत घटना स्थल पर पहुंचे और सहायता उपाय किये है। समुद्र में लापता लोगों के लिए खोज अभियान जारी है। अधिकारी दुर्घटना के कारण की जांच कर रहे हैं। अधिकारियों ने शुरू में पुष्टि की कि नाव में क्षमता से अधिक लोग सवार थे। हालांकि, इस घटना की पूरी जानकारी अभी तक नहीं मिल पाई है।
यह भी पढ़ें-
యెమెన్‌లో పెను విషాదం
హైదరాబాద్ : యెమెన్ దేశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శరణార్థులతో వెళ్తున్న ఓ బోటు సముద్రంలో ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో 49 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 140 మంది నీటిలో గల్లంతు అయ్యారు. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 260 మంది శరణార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అధికారులు, రెస్య్కూ బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. నీటిలో గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బోటు పరిమితికి మించి ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)