हैदराबाद : स्टेट बैंक ऑफ़ इंडिया (SBI) ने अपने ग्राहक को तगड़ा झटका दिया है। बैंक ने IMPS मनी ट्रांसफर सर्विस पर सर्विस चार्ज लगाने का फैसला किया है, जो अब तक ऑनलाइन फ्री में मिल रही थीं। ये नए नियम 15 फरवरी, 2026 से लागू होंगे।
हालांकि, बैंक ने IMPS सर्विस पर कुछ शर्ते लगाई है, जिनका इस्तेमाल आमतौर पर अर्जेंट मनी ट्रांसफर के लिए किया जाता है। ये चार्ज इंटरनेट बैंकिंग, मोबाइल बैंकिंग और YONO ऐप से किए गए ट्रांज़ैक्शन पर लागू होंगे। बैंक की तरफ से बताई गई जानकारी के मुताबिक, 25,000 रुपये तक कोई चार्ज नहीं लगेगा। 25,001 रुपये से 1,00,000 रुपये के बीच के ट्रांज़ैक्शन पर 2 रुपये प्लस GST, 1,00,001 रुपये से 2,00,000 रुपये के बीच के ट्रांज़ैक्शन पर 6 रुपये प्लस GST और 2,00,001 रुपये से 5,00,000 रुपये के बीच के ट्रांज़ैक्शन पर 10 रुपये प्लस GST चार्ज लगेगा।
इस बीच, 25,000 रुपये से कम के ट्रांज़ैक्शन पर कोई चार्ज नहीं लगने से आम ग्राहक को राहत मिली है। डायरेक्ट बैंक ब्रांच ट्रांज़ैक्शन के लिए IMPS चार्ज में कोई बदलाव नहीं हुआ है। वे 2 रुपये से 20 रुपये के पुराने दर पर ही जारीहेंगे।

इसी तरह, डिफेंस, सेंट्रल गवर्नमेंट, रेलवे और पुलिस वालों के सैलरी अकाउंट के साथ-साथ कुछ स्पेशल सेविंग्स अकाउंट को भी इन चार्ज से छूट मिलेगी। बैंक ने साफ किया है कि डिजिटल तरीके से किए जाने वाले NEFT और RTGS ट्रांज़ैक्शन हमेशा की तरह फ्री रहेंगे।
ఇది కూడ చదవండి-
ఖాతాదారులకు షాకిచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్న ఐఎంపీఎస్ నగదు బదిలీ సేవలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు 2026, ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి.
అయితే, సాధారణంగా అత్యవసర నగదు బదిలీల కోసం వినియోగించే IMPS సేవలపై బ్యాంక్ పరిమితులను విధించింది. దీని ప్రకారం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు యోనో యాప్ ద్వారా చేసే లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం రూ. 25,000 వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రూ.25,001 నుంచి రూ.1,00,000 వరకు రూ.2 ప్లస్ జీఎస్‌టీ, రూ.1,00,001 నుంచి రూ. 2,00,000 వరకు రూ.6 ప్లస్ జీఎస్‌టీ, రూ.2,00,001 నుంచి రూ.5,00,000 వరకు రూ.10 ప్లస్ జీఎస్‌టీ చార్జ చయనున్నారు.
కాగా, రూ.25 వేల లోపు చేసే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించకపోవడం సామాన్య వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి చేసే IMPS ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. అవి పాత పద్ధతిలోనే రూ.2 నుంచి రూ.20 వరకు కొనసాగుతాయి.
అదేవిధంగా డిఫెన్స్, కేంద్ర ప్రభుత్వం, రైల్వే, పోలీసు సిబ్బందికి చెందిన శాలరీ అకౌంట్లకు, అలాగే కొన్ని ప్రత్యేక సేవింగ్స్ ఖాతాలకు మాత్రం ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. డిజిటల్ పద్ధతిలో చేసే NEFT, RTGS లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని బ్యాంక్ స్పష్టం చేసింది. (ఏజెన్సీలు)
