ट्रम्प और नेतन्याहू के खिलाफ ईरान का फतवा, कहा- “अल्लाह के दुश्मन हैं ये दोनों नेता”

हैदराबाद : ईरान के सबसे सीनियर शिया धर्मगुरु ग्रैंड अयातुल्ला नासिर मकारिम शिराजी ने अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रम्प और इजराइली प्रधानमंत्री बेंजामिन नेतन्याहू के खिलाफ एक धार्मिक फतवा जारी किया है। उन्होंने इन दोनों नेताओं को अल्लाह का दुश्मन बताया है। साथ ही दुनिया भर के मुसलमानों से कहा है कि वे एकजुट होकर इन नेताओं को ईरान पर हमले के लिए पछताने के लिए मजबूर करें।

मकारिम शिराजी ने अपने फतवे में कहा कि जो कोई भी ईरान के सर्वोच्च नेता या किसी मरजा को नुकसान पहुंचाने या धमकाने की कोशिश करता है, वह मोहरिब यानी जंग को पसंद करने वाला अपराधी होगा। फतवा इस्लामी कानून की व्याख्या होती है। इसे मरजा की तरफ से जारी किया जाता है। मरजा बारह इमामी शिया मुसलमानों के सबसे ऊंचे धार्मिक पद को कहा जाता है।

ईरान नेआगे कहा कि इजराइल के साथ युद्धविराम पर शक जताया है। ईरान के चीफ ऑफ स्टाफ अब्दोलरहीम मूसवी ने रविवार को सऊदी रक्षा मंत्री प्रिंस खालिद बिन सलमान से फोन पर बातचीत में कहा कि हमें दुश्मन (इजराइल) के साथ युद्धविराम पर शक है। अगर फिर से कोई हमला हुआ, तो हम उसका मुंहतोड़ जवाब देंगे।

मूसवी ने यह भी कहा कि जब ईरान अमेरिका के साथ परमाणु वार्ता में व्यस्त था। तब इजराइल ने उस पर हमल कर दिया और अमेरिका ने उसका साथ दिया। इससे पता चलता है ये दोनों देश किसी भी अंतरराष्ट्रीय नियम-कानून का पालन नहीं करते। उन्होंने यह भी कहा कि जंग हमने शुरू नहीं की है, लेकिन हमने हमलावर को अपनी पूरी ताकत से जवाब दिया। दोनों अधिकारियों ने डिफेंस के साथ- साथ कई द्विपक्षीय मुद्दों पर भी बात की है।

आपको बता दें कि इजराइल और ईरान के बीच 12 दिन की लड़ाई के बाद 24 जून को सीजफायर हो गया। अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने इसका ऐलान किया। इस लड़ाई में ईरान के 610 और इजराइल के 28 लोग मारे गए। (एजेंसयां)

Also Read-

ట్రంప్, నెతన్యాహు పై ఇరాన్ ఫత్వా, “ఈ దేవుడి శత్రువులు”

హైదరాబాద్ : ఇరాన్‌‌లోని ముస్లిం మత పెద్ద అయతుల్లా నాసర్ మకారెం షిరాజీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఇరాన్‌‌పై దాడులకు పాల్పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులను “మొహరేబ్ “(దేవుడి శత్రువులు)గా పేర్కొంటూ ఫత్వా జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఈ ఇద్దరికి వ్యతిరేకంగా పనిచేయాలని ఇరాన్‌‌పై దాడులు చేసినందుకు పశ్చాత్తాపపడేలా చేయాలని ఫత్వా ద్వారా పిలుపునిచ్చారు.

“ట్రంప్, నెతన్యాహు ఇద్దరూ దేవుడి శత్రువులు(మొహరేబ్). ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా వీరికి వ్యతిరేకంగా నిలబడాలి. ఇరాన్‌‌పై చేసిన దాడులకు వారు పశ్చాత్తాపపడేలా చేయాలి. ఇందులో భాగంగా ట్రంప్, నెతన్యాహులకు ముస్లింలు మద్దతు ఇవ్వడం లేదా సహకరించడం నిషేధం. ట్రంప్, నెతన్యాహు అనే దేవుడి శత్రువులకు వ్యతిరేకంగా పోరాడే ముస్లింలను యోధులు(ముజాహిద్ ఫీ సబీలిల్లాహ్)గా గుర్తిస్తం. వారికి దైవిక బహుమతులు కూడా లభిస్తాయి” అని ఫత్వాలో అయతుల్లా నాసర్ మకారెం షిరాజీ పేర్కొన్నారు.

ఇస్లామిక్ చట్టం ప్రకారం.. మొహరేబ్‌‌గా పరిగణించినవాకి మరణశిక్ష అమలు చేస్తారు. శిలువ వేయడం, అవయవాలను కట్ చేయటం, లేదా బహిష్కరణ వంటి కఠిన శిక్షలు కూడా విధిస్తారు. జూన్ 13న ఇరాన్‌‌పై ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది. ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధం ఉన్న అగ్ర సైనిక కమాండర్లను, శాస్త్రవేత్తలను చంపింది. ఇరాన్‌‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేయడానికి ఇజ్రాయెల్ దళాలకు అమెరికా సహకారం అందించింది. దీంతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.

అనంతరం ఇరాన్ కూడా ఖతార్‌‌లోని ఓ అమెరికన్ సైనిక స్థావరంపై బాంబు దాడి చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్, నెతన్యాహు బెదిరింపులు జారీ చేశారని ఆరోపణలు వచ్చాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X