चैंपियंस ट्रॉफी से इंग्लैंड बाहर, ग्रुप बी सेमीफाइनल के लिए यह है गणित

हैदराबाद: आईसीसी चैम्पियंस ट्रॉफी के ग्रुप बी में सेमीफाइनल के मैच और दिलचस्प हो गये हैं। इंग्लैंड दोनों मैच हारकर टूर्नामेंट से बाहर हो गया। अफगानिस्तान, ऑस्ट्रेलिया और दक्षिण अफ्रीका एक-एक जीत के साथ सेमीफाइनल की दौड़ में हैं। इन तीन टीमों में से दो सेमीफाइनल में पहुंच जाएंगी। अब देखते हैं कि हर टीम के सेमीफाइनल में पहुंचने की क्या-क्या संभावनाएं हैं।

दक्षिण अफ़्रीका

ग्रुप बी में दक्षिण अफ्रीका के पास सेमीफाइनल में पहुंचने का सबसे अच्छा मौका है। दक्षिण अफ्रीका फिलहाल ऑस्ट्रेलिया के साथ 3 अंक पर बराबरी पर है। दक्षिण अफ्रीका अपने बेहतर नेट रन रेट के कारण शीर्ष पर है। नेट रन रेट के पक्ष में है। पहले मैच में अफगानिस्तान पर 107 रन की जीत से टीम मजबूत स्थिति में है। दक्षिण अफ्रीका अपना अंतिम मैच शनिवार को इंग्लैंड के खिलाफ खेलेगा। अगर वे यह मैच जीत जाते हैं तो बिना किसी परेशानी के सेमीफाइनल में पहुंच सकते हैं। यदि वे इंग्लैंड से हार भी जाते हैं, तो भी सफारी के पास एक और मौका रहेगा। यदि ऑस्ट्रेलिया अंतिम मैच में अफगानिस्तान से हार जाता है, तो दक्षिण अफ्रीका नेट रन रेट के आधार पर सेमीफाइनल में पहुंच जाएगा।

ऑस्ट्रेलिया

ऑस्ट्रेलिया की संभावनाएं दक्षिण अफ्रीका के लगभग समान ही हैं। एक मैच जीतने और एक मैच रद्द होने के बाद वे तीन अंकों के साथ अंक तालिका में दूसरे स्थान पर हैं। हालाँकि, यह तथ्य कि ऑस्ट्रेलियाई टीम का नेट रन रेट दक्षिण अफ्रीका जितना अधिक नहीं है, थोड़ा नुकसानदेह है। ऑस्ट्रेलिया को अपना अंतिम मैच शुक्रवार को अफगानिस्तान के खिलाफ खेलना है। यदि वे यह मैच जीत जाते हैं तो वे सेमीफाइनल में पहुंच जाएंगे। अगर हार गए तो सेमीफाइनल तक पहुंचना मुश्किल हो जाएगा। भले ही आखिरी मैच हार जाएं या ऑस्ट्रेलिया हार जाए, सेमीफाइनल में पहुंचने का केवल एक ही रास्ता है और वह यह है कि दक्षिण अफ्रीका को इंग्लैंड से 120 रन से हारना चाहिए। साथ ही, ऑस्ट्रेलियाई टीम को यह सुनिश्चित करना होगा कि वह अंतिम मैच में अफगानिस्तान से मामूली अंतर से हार जाए।

अफ़ग़ानिस्तान

इन दोनों टीमों के लिए अफगानिस्तान की सेमीफाइनल में पहुंचने की संभावनाएं अलग-अलग हैं। अफगानिस्तान को अपना आखिरी मैच शुक्रवार को ऑस्ट्रेलिया के खिलाफ खेलना है। यह मैच अफगानिस्तान के लिए विदाई जैसा है। अगर जीतेंगे तभी हम सेमीफाइनल में पहुंचेंगे। यदि वे हार गए तो वे टूर्नामेंट से बाहर हो जायेंगे। अन्य टीमों के परिणामों पर निर्भर रहने की कोई आवश्यकता नहीं है।

Also Read-

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ ఔట్ గ్రూప్ బి సెమీస్ లెక్కలు ఇవే

హైదరాబాద్ : ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బి లో సెమీస్ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఒక్కో విజయం సాధించి సెమీస్ రేసులో ఉన్నాయి. ఈ మూడు జట్లలో రెండు రెండు జట్లు సెమీస్ కు చేరుతాయి. ఏ జట్టు సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికా

గ్రూప్ బి లో అందరికంటే సెమీస్ ఫైనల్ అవకాశాలు సౌతాఫ్రికాకు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికాఆస్ట్రేలియాతో పాటు 3 పాయింట్లతో సమంగా ఉన్నాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో సౌతాఫ్రికా టాప్ లో ఉంది. నెట్ రన్ రేట్ సఫారీలకు అనుకూలంగా మారనుంది. తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతో విజయం సాధించడం కలిసి రానుంది. సౌతాఫ్రికా తమ చివరి ఇంగ్లాండ్ పై శనివారం (మార్చి 1) ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ కు చేరవచ్చు. ఒకవేళ ఇంగ్లాండ్ పై ఓడిపోయినా సఫారీలకు ఛాన్స్ ఉంటుంది. చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోతే నెట్ రన్ రేట్ తేడాతో సౌతాఫ్రికా సెమీస్ కు చేరుతుంది.

ఆస్ట్రేలియా

సౌతాఫ్రికా వలె ఆస్ట్రేలియా అవకాశాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఒక మ్యాచ్ గెలుపు.. ఒక మ్యాచ్ రద్దు కావడంతో మూడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కాకపోతే సౌతాఫ్రికాతో పోలిస్తే ఆసీస్ జట్టుకు నెట్ రన్ రేట్ పెద్దగా లేకపోవడం కొంచెం మైనస్ గా మారింది. ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్ శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆఫ్ఘనిస్తాన్ పై ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ కు చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం సెమీస్ కు చేరడం కష్టం. చివరి మ్యాచ్ లో ఓడిపోయినా ఆస్ట్రేలియా ఓడిపోయినా సెమీస్ కు చేరాలంటే ఒకటే మార్గం. ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా 120 పరుగుల తేడాతో ఓడిపోవాలి. అదే సమయంలో ఆసీస్ జట్టు చివరి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై తక్కువ తక్కువ తేడాతో ఓడిపోయేలా చూసుకోవాలి.

ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు ఈ రెండు జట్లకు భిన్నం. ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ కు చావో రావో లాంటింది. గెలిస్తేనే సెమీస్ చేరుకుంటుంది. ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X