हैदराबाद: सिकंदराबाद लश्कर बोनालु जातरा रविवार को धूमधाम से शुरू हुआ और जारी है। इस अवसर पर भक्तों ने कोंगु बंगरम सिकंदराबाद उज्जैन महांकाली मंदिर को रंग-बिरंगे फूलों और बिजली की झालरों से सजाया गया है।
इस हद तक, मंत्री पोन्नम प्रभाकर ने पोतराजू के विन्यास, शिवसत्थस के नृत्य और तोट्टेलु के जुलूस के साथ देवी माता को पहला बोनाम समर्पित किया। सीएम रेवंत रेड्डी, मंत्रियों और विधायकों ने भी देवी माता महाकाली के दर्शन किए। इस दौरान सीएम ने देवी माता को रेश्मी वस्त्र समर्पित किये। इससे पहले मंदिर के प्रबंधकों ने मुख्यमंत्री का जोरदार स्वागत किया। पुलिस ने वीआईपी के दर्शन के लिए अलग-अलग लाइनें बनाई हैं।
इसी तरह शिवसत्तू के लिए दूसरी कतार तैयार की गई है। सोमवार को रंगम भविष्यवाणी और देवी माता के जुलूस के साथ मेले का समापन होगा। देवी के दर्शन के लिए सुबह से ही भक्तों की कतारें लग है। डीजीपी ने कहा कि करीब 1500 जवानों के साथ कड़ी सुरक्षा की व्यवस्था की गई है। मेले के लिए श्रद्धालुओं की जरूरतों को ध्यान में रखते हुए टीजीएस आरटीसी विभिन्न स्थानों से 175 विशेष बसें चला रही है।
यह भी पढ़ें-
మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. మన రాష్ర్టంలో కొన్ని వందల సంవత్సరాల నుండి బోనాల పండుగ సంప్రదాయం ఉంది. దేశంలో ఎక్కడా లేని విదంగా బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకం..ముఖ్యంగా నగరంలో సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు మరీ మనకు ప్రత్యేకం. రాష్ట్రం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నాను
అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : లష్కర్ బోనాల జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తుల కొంగు బంగారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
ఈ మేరకు పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపులతో అమ్మ వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారికి దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారి దర్శనం కోసం పోలీసులు ప్రత్యేక లైన్లను ఏర్పటు చేశారు.
అదేవిధంగా శివసత్తులకు కూడా మరో క్యూ లైన్‌ను సిద్ధం చేశారు. ఇక సోమవారం రంగం భవిష్యవాణి, అమ్మవారి ఊరేగింపుతో జాతరకు ముగింపు పలుకనున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శించుకునేందుక క్యూ కట్టారు.
సుమారు 1500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లుగా డీజీపీ తెలిపారు. జాతరకు భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల నుంచి టీజీఎస్ ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులను నడుపనుంది. (ఏజెన్సీలు)