हैदराबाद: तेलंगाना नागरिक परिषद के अध्यक्ष डॉ राज नारायण मुदिराज ने कहा कि नागा पंचमी हिंदुओं द्वारा बहुत धूमधाम से मनाई जाती है और भक्त भगवान शिव को प्रसन्न करने के लिए सांपों की पूजा करते हैं और सांपों को जीवित रखने के लिए दूध और अन्य भोजन चढ़ाते हैं। इसी क्रम में सोमवार को नाग पंचमी के अवसर पर अन्य खाद्य सामग्री भेंट की गई।
MIDHANI
श्रावण मास के पांचवें दिन शुक्लपक्ष पंचमी को हिंदुओं द्वारा नाग पंचमी के रूप में मनाया जाता है। वेंकटेश्वर स्वामी देवस्थानम फूल बाग के अध्यक्ष बी लेनिन बाबू ने कहा कि परंपरा के अनुसार महिलाएं नागदेवता की पूजा करती हैं और नागा जनजाति के श्रद्धालु उन्हें देवता के रूप में पूजते हैं। इस दिन सांपों की पूजा करने वाले भक्तों का मानना है कि सांपों का भय और कालसर्प दोष दूर हो जाएगा।
सैकड़ों भक्तों, विशेषकर महिलाओं ने विशेष पूजा की और मंदिर के भक्तों के साथ खिड़कियां खोलीं। महिलाओं ने मटके में दूध भरकर भक्तिभाव से नाक में पानी भर लिया। मंदिर के कार्यकारी अधिकारी श्रीनिवास ने कहा कि महिला श्रद्धालु दूध के बर्तन, नारियल, फूल, हल्दी और केसर आदि लेकर भक्ति भाव से बर्तन में सांप को दूध पिलाया।
నాగుల పంచమి
హైదరాబాద్: నాగ పంచమి హిందువులు చాలా వైభవంగా జరుపుకుంటారని భక్తులు శివుని ప్రసన్నం చేసుకోవడానికి పాములను పూజిస్తారని పాములు జీవించడానికి పాలు ఇతర ఆహారాలు సమర్పించుకుంటారని తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అన్నారు.
సోమవారం పూల్ బాగ్ చమన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాలు, బెల్లం, శనగలు, తదితర ఆహార పదార్థాలు సమర్పించారు. శుక్లపక్ష పంచమి తేదీ శ్రావణం మాసంలోని 5వ రోజున నాగ పంచమిగా హిందువులు జరుపుకుంటారని అన్నారు.
వెంకటేశ్వర స్వామి దేవస్థానం పూల్ బాగ్ చైర్మన్ B లెనిన్ బాబు మాట్లాడుతూ సాంప్రదాయ ప్రకారం మహిళలు నాగదేవతను ప్రార్థిస్తూ నాగ తెగకు చెందిన భక్తులు వాటిని దేవతలుగా పూజిస్తారు అన్నారు. ఈ రోజున పాములను పూజించే భక్తులకు సర్ప భయం, కాలసర్ప దోషం తొలగిపోతాయని భక్తులు నమ్ముతారన్నారు. భక్తులు ప్రత్యేకించి మహిళలు వందలాది సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం భక్తులతో కిటికీలు లాడాయని మహిళలు భక్తిశ్రద్ధలతో పుట్టలో పాలు పోసి ముక్కులు తీర్చుకున్నారని ఈ సందర్భంగా ఆలయలను సుందరంగా అలరించామన్నారు.
దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పాలు పుట్నాలు కొబ్బరికాయలు పూలు పసుపు కుంకుమ తదితర సామాగ్రితో పుట్టావ్ పుట్టల వద్దకు వెళ్లి భక్తితో పుట్టలో పాలు మహిళలు మహిళ భక్తులు పోశారని తమ తోబుట్టువులను చల్లగా చూడటానికి నాగేంద్రుని ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త యాదగిరి మరియు ఇతర మహిళ నాయకురాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నాగదేవతను ప్రార్థిస్తూ పూజించారన్నారు.