हैदराबाद : गुजरात के सूरत में लगभग दो साल की एक मासूम से दुष्कर्म के बाद उसकी हत्या के मामले में अदालत ने आरोपी को मौत की सजा सुनाई है। अदालत में साबित हुआ कि दोषी ने दो साल की बच्ची के साथ दुष्कर्म किया और बाद में उसकी हत्या कर दी।
गौरतलब है कि मासूम बच्ची के साथ दुष्कर्म और हत्या का हड़कंप मामला कपलेथा इलाके का है। आरोपी ने एक साल 9 महीने की उम्र की बच्ची के साथ दुष्कर्म किया और उसकी हत्या कर दी। दोषी बच्ची के परिजनों के इलाके में ही रहता था। उसकी जान-पहचान बच्ची के घरवालों से हो गई गई थी।
27 फरवरी को आरोपी बच्ची के घर आया और उसे खिलाने के बहाने ले गया। जब बच्ची देर तक घर नहीं लौटी तो परिवार ने बच्ची की तलाश की और घटना की सूचना पुलिस को दी। घटना की गंभीरता को देखते हुए पुलिस जांच में जुट गई। इसी दौरान बच्ची का शव घर के परिसर में मिला।
मामले का पता चलने के बाद आरोपी भागने की फिराक में था, लेकिन पुलिस ने उसे पकड़ लिया। पांच महीने के अंदर ये मामला सूरत की अतिरिक्त सत्र अदालत में चला गया। कोर्ट ने आरोपी को दोषी करार दिया। इस घटना में आरोपी फांसी की सजा सुनाई है। साथ ही राज्य सरकार को पीड़ित परिवार को मुआवजे के तौर पर 10 लाख रुपये देने का आदेश दिया। (एजेंसियां)
आरोपी
అమాయక బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
హైదరాబాద్: గుజరాత్‌లో రెండేళ్ల పాపపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన 23 ఏళ్ల యువకుడికి సూరత్‌లోని అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. బాధిత చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని సచిన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కప్లేతా గ్రామంలో బాధిత చిన్నారి ఫ్యామిలీ ఉంటుంది. ఆ పాప తండ్రికి నిందితుడు స్నేహితుడు. ఫిబ్రవరి 27న భోజనం, కూల్ డ్రింక్ ఇప్పిస్తానని ఆ పాపకు చెప్పి సమీపంలోని దుకాణానికి యూసుఫ్ తీసుకెళ్లాడు.
ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి కత్తితో నరికి చంపాడు. పాప మృతదేహాన్ని పొలంలో పడేసి పారిపోయాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరుసటి రోజే నిందితుడు ను అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన సూరత్ లోని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి శకుంతలా సోలంకి నిందితుడుకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వినిపించారు. ఐపీసీలోని 302, 376 సెక్షన్లు, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద దోషిగా నిర్థారించారు. (ఏజెన్సీలు)