हैदराबाद : श्री काशी आश्रय ट्रस्ट की ओर से हर माह निःशुल्क काशीयात्रा का आयोजन कर रहा है। ट्रस्ट के संस्थापक अध्यक्ष अशोक गुप्ता ने बताया कि जरूरतमंदों के लिए हर माह निःशुल्क काशीयात्रा का आयोजन किया जाएगा।
इसी क्रम में पहले प्रोजेक्ट तहत सिकंदराबाद रेलवे स्टेशन पर 60 लोगों को काशीयात्रा के लिए भेजा गया। अशोक गुप्ता ने आगे कहा कि इस विशाल कार्यक्रम के अंतर्गत हर माह कुछ लोगों के लिए निःशुल्क काशीयात्रा का आयोजन किया जाएगा।
उसी के तहत 25 मार्च से 4 अप्रैल तक 60 गरीब लोगों के लिए सभी सुविधाओं के साथ 9 दिवसीय निःशुल्क काशीयात्रा की व्यवस्था की गई है। उन्होंने कहा कि वे पिछले साल शिवरात्रि के बाद से हर महीने कुछ लोगों को भेज रहे हैं। उन्होंने कहा कि अब तक लगभग 110 लोगों ने इस सेवा का उपयोग किया है। खबर है कि बहुत से लोग काशीयात्रा के लिए ट्रस्ट से (Narayanadri Heights, 17-67, Annapurna Kalyana Mandapam Ln, beside Gandhi Statue Road, Srinagar Colony, Vijeta Kalyan Enclave, Kamala Nagar, Dilsukhnagar, Hyderabad) संपर्क कर रहे हैं।
ప్రతినెలా ఉచిత కాశీయాత్ర
హైదరాబాద్: శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్టు ఆధ్వర్యంలో దేశంలోని ఏ సేవా సంస్థ చేపట్టని ప్రప్రథమ ప్రాజెక్టు బీద వారికి ప్రతినెలా ఉచిత కాశీయాత్ర నిర్వహిస్తున్నట్లు శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ అశోక్ గుప్త తెలిపారు. సుమారు 60 మందిని ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కాశీ యాత్రకు పంపించారు.
ఫౌండర్ ప్రెసిడెంట్ అశోక్ గుప్త మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతి నెలా కొంతమందికి ఉచితంగా కాశీయాత్ర ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈ మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు సుమారు 60 మంది బీదవారికి 9 రోజుల ఉచిత కాశీయాత్ర సకల సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు. రాను, పోను రైలు టికెట్లు, ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
గత సంవత్సర శివరాత్రి నుండి ప్రతినెలా కొంత మంది చొప్పున పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 110 మంది సేవ వినియోగించు కున్నారని తెలిపారు. ఈ సదవకాశాన్ని పేదలు వినియోగించుకోవలని తెలిపారు. (ఏజెన్సీలు)