REPUBLIC DAY CELEBRATIONS AT DR B R AMBEDKAR OPEN UNIVERSITY, VC SAID…

Hyderabad: Prof K Seetharama Rao, Vice-Chancellor, Dr B R Ambedkar Open University today hoisted the tri-colour National Flag on the occasion of 75th Republic Day at the Campus on Friday and addressed the Staff Members and extended Republic Day greetings.

He said that the National New Education Policy-2020 will change the nature of higher education in the country and as a part of it, the teachers should provide more useful services to the students. Prof. A.V.R.N. Reddy, Registrar, BRAOU also addressed the Staff after unfurling the National Flag at BRAOU Non-Teaching Employees Association premises at the campus.
All Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff members and representatives of various Service Associations also participated in the Republic Day Celebrations.

డా .బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: డా .బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య. కె. సీతారామ రావు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉద్యోగులను గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం, దేశ ఉన్నత విద్యా స్వరూపాన్ని మార్చనుందని, అందులో భాగంగానే విద్యార్ధులకు అధ్యాపకులు మరింత ఉపయోగకారిగా సేవలు అందించాలన్నారు.

అనంతరం విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, ప్రొ.ఎ.వి.ఆర్.ఎన్ రెడ్డి నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల డైరెక్టర్స్, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X