हैदराबाद : देश में आम चुनाव प्रचार खत्म हो गया है। लोकसभा चुनाव के लिए इस बार 7 चरणों में मतदान हुआ। आखिरी चरण का मतदान शनिवार शाम छह बजे खत्म हो गया। जैसे-जैसे चुनाव प्रक्रिया पूरी हो रही है, विभिन्न निजी सर्वेक्षण संगठन और मीडिया चैनल एग्जिट पोल जारी किये हैं। भविष्यवाणियों से पता चलता है कि मतदाताओं ने किसे ताज पहनाया है।
अधिकांश संगठन भविष्यवाणी कर रहे हैं कि भाजपा के नेतृत्व वाले एनडीए गठबंधन को एक बार फिर देश में सत्ता में आएगी। इंडिया टीवी, न्यूज-18 और रिपब्लिक टीवी जैसे राष्ट्रीय मीडिया संगठनों ने भविष्यवाणी की है कि बीजेपी हैट्रिक हासिल कर रही है।
संबंधित खबर-
BIG BREAKING: దేశంలో మరోసారి NDA కూటమిదే అధికారం, తేల్చేసిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్
హైదరాబాద్ : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం సమాప్తమైంది. మొత్తం 7 దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. తుది దశ పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ కావడంతో వివిధ ప్రైవేట్ సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికీ పట్టం కట్టారో అంచనాలు వెల్లడిస్తున్నాయి.
మెజార్టీ సంస్థలు దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమినే అధికారం దక్కించకుంటుందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ మీడియా సంస్థలు ఇండియా టీవీ, న్యూస్-18, రిప్లబిక్ టీవీ వంటివి బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తోందని అంచనా వేశాయి. (ఏజెన్సీలు):
రిపబ్లిక్ పీ మార్గ్:
ఎన్డీఏ= 359
ఇండియా కూటమి= 154
అదర్స్=30
ఇండియా న్యూస్ డీడైనమిక్స్:
ఎన్డీఏ= 371
ఇండియా కూటమి= 125
అదర్స్= 47
రిపబ్లిక్ టీవీ:
ఎన్డీఏ= 359
ఇండియా కూటమి= 154
అదర్స్= 30
మార్ట్రిజ్:
ఎన్డీఏ= 353-368
ఇండియా=118-133
అదర్స్= 43-48
జన్ కీ బాత్:
ఎన్డీఏ= 362-392
ఇండియా కూటమి=141- 161
అదర్స్=10-20