Kuwait Fire Accident : केरल पहुंचे कुवैत अग्निकांड के शव, सरकार ने की ऐसी की व्यवस्था

हैदराबाद : कुवैत अग्निकांड में मारे गये 45 भारतीयों के पार्थिव शरीर शुक्रवार को भारत लाये गये हैं। शवों को विशेष विमान से कोच्चि एयरपोर्ट लाया गया, जहां पहले से एंबुलेंस तैयार रखा गया। पार्थिव शरीर कोच्चि हवाई अड्डे पर पहुंचने पर एर्नाकुलम रेंज के डीआईजी पुट्टा विमलादित्य ने कहा कि हमने शवों को प्राप्त करने के लिए सभी आवश्यक व्यवस्थाएं पहले ही कर ली है।

दूसरी ओर डीआईजी ने कहा कि हमने पीड़ितों के परिवार के सदस्यों के साथ समन्वय किया है। शव प्राप्त होने के बाद उन्हें उचित तरीके से संबंधित स्थानों पर ले जाया जाएगा। गौरतलब है कि 23 शव केरल के हैं, 7 तमिलनाडु के और 1 कर्नाटक का है। प्रत्येक शव के लिए एक समर्पित वाहन उपलब्ध कराया गया है। उधर, केरल के राजस्व मंत्री के. राजन कोचीन अंतर्राष्ट्रीय हवाई अड्डे पर पहुंचे, जहां कुवैत में आग की घटना में 45 भारतीयों के पार्थिव शरीर को लेकर भारतीय वायुसेना का विशेष विमान पहुंचा।

केंद्रीय मंत्री सुरेश गोपी भी कोच्चि एयरपोर्ट पहुंचे हैं। उन्होंने कहा कि यह त्रासदी इतनी बड़ी है कि यह प्रवासी समुदाय पर आघात है। उन्होंने कहा कि इन्हीं लोगों ने केरल की आर्थिक स्थिति को बेहतर बनाने में मदद की। व्यक्तिगत क्षति हर घर की है जो इस त्रासदी से प्रभावित हुआ है। सुरेश गोपी ने कहा कि भारत सरकार उचित कार्रवाई और निर्णय लेगी और बहुत उचित राहत प्रदान करेगी।

संबंधित खबर-

आपको बता दें कि कुवैत के अहमदी प्रांत के दक्षिणी मंगाफ की एक इमारत में लगी भीषण आग में 49 लोगों की मौत हो गई थी। इसमें 45 भारतीयों की जान चली गई। उनके शव अब भारत लाये गये हैं। इसके बाद पीड़ितों के परिजन अपनी-अपनी परंपराओं के अनुसार अंतिम संस्कार करेंगे। (एजेंसियां)

కేరళకు చేరుకున్న కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు

హైదరాబాద్ : కువైట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను శుక్రవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. వైమానిక దళానికి చెందిన విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. మృతదేహాలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సహా వారి స్వస్థలాలకు తరలిస్తారు. అనంతరం ఇతర రాష్ట్రాల బాధితుల మృతదేహాలతో విమానం ఢిల్లీకి బయలుదేరుతుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర మంత్రులు నివాళులర్పించేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు.

మృతదేహాలను తరలించడానికి ఆంబులెన్స్‌లను కేరళ ప్రభుత్వం సిద్ధం చేసింది. మృతదేహాలను బంధువులకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బాధితుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

కువైట్‌లోని మంగఫ్ నగరంలోని ఆరు అంతస్తుల భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించి 48 మంది కార్మికులు మృతి చెందగా, వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. ఇటీవల విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీ కీర్తి వర్ధన్ సింగ్, ప్రధాని ఆదేశాల మేరకు ప్రమాదం జరిగిన తర్వాత హుటాహుటిన కువైట్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X