INTERNATIONAL YOGA DAY ORGANISED BY ARUNAYOGA AT BRAOU

Hyderabad: Dr. B. R. Ambedkar Open University in collaboration with Arunayoga Yoga Training and Research institute, Hyderabad organized International Yoga Day under the guidance of Yoga Mata Dr. Arunadevi at its campus at Jubilee Hills on June 22. She the awareness on Chithkala yoga.

The Directors, Deans, Heads of branches, Teaching and Non-Teaching Staff Members and representatives of various services associations are participated in the program. Dr. Anasuya , Dr. Sindhuja, N. Ravinder, Dr. Anil Nanduri, Dr. Kalpana, International Yoga Champion Janaki, Krishna University former VC Prof. V. Venkaiah and others were participated.

Also Read-

BRAOU : అంతర్జాతీయ యోగా దినోత్సవం

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, అరుణయోగ యోగా శిక్షణ & పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సీ.ఎస్.టీ.డీ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా మాత అరుణాదేవి విశ్వవిద్యాలయ ఉద్యోగులకు, అతిథులకు చిత్కళా ధ్యానంలో శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డా. అనసూయ, డా. సింధూజ, ఎన్. రవీందర్, డా. అనిల్ నండూరి, అంతర్జాతీయ యోగా ఛాంపియన్ జానకి, కృష్ణా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొ. వి. వెంకయ్య, విశ్వవిద్యాలయ పలు విభాగాల డైరెక్టర్స్, డీన్స్, వివిధ శాఖల అధిపతులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X