IT Raids: मल्ला रेड्डी की मायावी दुनिया, 15 करोड़ कैश, 135 करोड़ रुपये डोनेशन, खुलने वाले हैैं बड़े-बड़े लॉकर्स!

हैदराबाद: मंत्री मल्ला रेड्डी की आईटी छापामारी ने केवल तेलंगाना बल्कि पूरे देश में चर्चा का विषय बन गई हैं। आयकर विभाग के अधिकारियों की छापेमारी से कोहराम मच गया है। अधिकारियों ने मंत्री मल्ला रेड्डी और उनके परिवार के सदस्यों के बैंक लॉकरों की चाबियां ले गई हैं। खबर है कि कल या परसों आईटी अधिकारी लॉकर खोलने वाले हैं। संभावना है कि मल्लारेड्डी और उनके परिवार के सदस्यों से इसी सप्ताह पूछताछ की जाएगी। फिलहाल आईटी अधिकारियों ने 15 करोड़ रुपए कैश ले गये हैं।

मालूम हो कि 22 तारीख की सुबह शुरू हुई आईटी की छापेमारी गुरुवार दोपहर तक चली। हालांकि, आईटी अधिकारियों ने कहा है कि ढाई दिनों तक चली इन खोजों में उन्हें मल्लारेड्डी के व्यापारिक लेनदेन में बड़े पैमाने पर अनियमितताएं मिलीं है। इसमें खुलासा हुआ है कि मुख्य रूप से मेडिकल कॉलेजों में एमबीबीएस और पीजी सीटों के लिए करीब 135 करोड़ रुपये इकट्ठा किया गया है।

अधिकारियों ने मल्ला रेड्डी से संबंधित विभिन्न व्यवसायों में शामिल सभी लोगों के घरों और कार्यालयों की तलाशी ली और उन बैंक अधिकारियों के घरों की भी तलाशी ली जिनके साथ इन कंपनियों ने लेन-देन किया था। इस बीच, अधिकारियों ने पाया कि मल्ला रेड्डी से संबंधित शिक्षण संस्थानों में नियमों का पालन किए बिना रकम वसूल किया गया। उन्होंने कहा कि यह पाया गया कि सरकारी सब्सिडी के साथ सोसायटी के तहत चल रहे मल्लारेड्डी शैक्षणिक संस्थान निर्धारित शुल्क से अधिक शुल्क लिया गया है। इस बात के सबूत मिले हैं कि अतिरिक्त शुल्क जमा करने के बजाय खातों में जमा करने के बजाय नकद रूप में लिया गया। आईटी अधिकारियों ने पाया कि खातों में दिखाए बिना नकदी में एकत्र की गई राशि को रियल एस्टेट कारोबार में निवेश किया गया और मल्लारेड्डी-नारायण अस्पताल पर खर्च किया गया।

संबंधित खबर:

इन आईटी छापों में अधिकारियों ने मल्लारेड्डी के आवास से 6 लाख रुपये और भद्रा रेड्डी के आवास से 6 लाख रुपये जब्त किए। महेंद्र रेड्डी के आवास से 12 लाख रुपये जब्त किए गए। दामाद मर्री राजशेखर रेड्डी के घर में 3 करोड़ रुपये, प्रवीण रेड्डी के घर में 1.5 करोड़ रुपये, त्रिशूल रेड्डी के घर में 2 करोड़ रुपये हैं। रघुनंदन रेड्डी के आवास से 2 करोड़ रुपये, प्रवीणकुमार के घर से 2.5 करोड़ रुपये और सुधीर रेड्डी के आवास से 1 करोड़ रुपये अधिकारियों द्वारा जब्त किए हैं।

इसके अलावा लेनदेन से जुड़े कई अहम दस्तावेज जब्त किए गए हैं। इसके अलावा अधिकारी कल या कल एलुंडी लॉकर भी खोलेंगे। आईटी विभाग ने मंत्री मल्लारेड्डी और उनके परिवार के सदस्यों और रिश्तेदारों को इस महीने की 28 और 29 तारीख को अधिकारियों के सामने पेश होने का नोटिस दिया है। बहुत से लोगों से पूछताछ होनी है, बाकी लोग दूसरी तारीखों में पेश होंगे।

ఐటీ దాడులు: మల్లారెడ్డి మాయా ప్రపంచం, 15 కోట్ల నగదు, 135 కోట్ల విరాళం, తెరవబోతున్నాయి లాకర్లు!

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి నివాసాలు, ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి మల్లారెడ్డి, కుటుంబసభ్యుల బ్యాంక్ లాకర్ల కీస్‌ను ఐటీ తీసుకెళ్లిన్నట్లు తెలిసింది. రేపు లేదా ఎల్లుండి ఐటీ అధికారులు లాకర్లను ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. అలాగే ఈ వారంలోనే మల్లారెడ్డి, కుటుంబసభ్యులను విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రూ.15 కోట్ల నగదుకు సంబంధించిన పత్రాలు ఐటీ అధికారులు తీసుకెళ్లారు.

22 వ తేదీ వేకువజామున మొదలైన ఐటీ సోదాలు గురువారం మధ్యాహ్నం వరకు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. రెండున్నర రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ సోదాల్లో మల్లారెడ్డి వ్యాపార లావాదేవీల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు గుర్తించామని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల విషయంలో సుమారు రూ.135 కోట్లు డొనేషన్లు వసూలు చేసినట్టు తేలిందని ఐటీ శాఖ వెల్లడించింది. మల్లారెడ్డికి చెందిన పలు వ్యాపారాల్లో భాగస్వామ్యమైన వాళ్లందరి ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఈ సంస్థలు లావాదేవీలు జరిపే బ్యాంకు అధికారుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.

కాగా మల్లారెడ్డికి సంబంధించిన విద్యాసంస్థల్లో రూల్స్ పాటించకుండా వసూళ్లు జరిపినట్టు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేసినట్టు గుర్తించినట్టు తెలిపారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను ఖాతాల్లో వేయకుండా నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం ఖర్చు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.

ఈ ఐటీ దాడుల్లో అధికారులు మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు స్వాధీనం చేసుకోగా భద్రారెడ్డి నివాసంలో రూ. 6 లక్షలు, మహేందర్‌రెడ్డి నివాసంలో రూ.12 లక్షలు సీజ్ చేశారు. అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో రూ.1.5 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ. 2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్‌ ఇంట్లో రూ.2.5 కోట్లతో పాటు సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలను అధికారుల స్వాధనం చేసుకున్నారు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన పలు కీలక డాంక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇవే కాకుండా రేపు లేదా ఎల్లుండి లాకర్లను కూడా అధికారులు ఓపేన్ చేయనున్నారు. ఇక వీటిపై ఈనెల 28, 29 తేదీల్లో అధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువులకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. చాలా మందిని విచారించాల్సి ఉండటంతో మిగతావాళ్లు వేరే తేదీల్లో హాజరు కావాలని పేర్కొంది. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X