हैदराबाद : देश में लगातार बढ़ रहे सोने और चांदी की कीमतों में गुरुवार को भी मामूली बढ़त दर्ज की गई। जियोपॉलिटिकल अनिश्चितताओं के चलते निवेशक सुरक्षित एसेट्स की ओर रुख कर रहे हैं। इससे निवेशकों का ध्यान सोने और चांदी की ओर जा रहा है। डॉलर के मुकाबले रुपये का कमजोर होना भी सोने और चांदी की कीमतों में गिरावट का एक कारण लगता है।

इसा क्रम में 15 जनवरी को सुबह 6:30 बजे हैदराबाद में 24 कैरेट दस ग्राम सोने की कीमत 1,44,010 पर पहुंच गई। वहीं, 22 कैरेट 10 ग्राम सोने की कीमत 1,32,010 रुपये पर पहुंच गई। वहीं, देश की राजधानी दिल्ली में 24 कैरेट 10 ग्राम सोने का रेट 1,44,160 रुपये पर पहुंच गया, जबकि 22 कैरेट 10 ग्राम सोने की कीमत 1,32,160 रुपये पर पहुंच गई। वहीं, चांदी में भी 100 रुपये प्रति किलोग्राम की तेजी आई।
Also Read-
देश के बड़े शहरों में सोने के दाम (प्रति 10 ग्राम) (24 कैरेट व 22 कैरेट)
हैदराबाद Rs. 1,44,010, Rs. 1,32,010
विजयवाड़ा Rs. 1,44,010, Rs. 1,32,010
दिल्ली Rs. 1,44,160, Rs. 1,32,160
मुंबई Rs. 1,44,010, Rs. 1,32,010
वडोदरा Rs. 1,44,060, Rs. 1,32,060
कोलकाता Rs. 1,44,010, Rs. 1,32,010
चेन्नई Rs. 1,44,010, Rs. 1,32,010
बेंगलुरु में Rs. 1,44,010, Rs. 1,32,010
केरल में Rs. 1,44,010, Rs. 1,32,010
पुणे में Rs. 1,44,010, Rs. 1,32,010
बड़े शहरों में चांदी की कीमतें (प्रति किलोग्राम)
हैदराबाद में Rs. 3,07,100
विजयवाड़ा में Rs. 3,07,100
दिल्ली में Rs. 2,90,100
चेन्नई में Rs. 3,07,100
कोलकाता में Rs. 2,90,100
केरल में Rs. 3,07,100
मुंबई में Rs. 2, 90, 100
बेंगलुरु में Rs. 2, 90, 100
वडोदरा में Rs. 2, 90, 100
अहमदाबाद में Rs. 2, 90, 100
कृपया ध्यान दें: ऊपर दिए गए सोने और चांदी के रेट समय-समय पर बदल सकते हैं। इसलिए, खरीदते समय कीमतें फिर से चेक करना सही रहेगा।
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ : వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు గురువారం కూడా స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండిపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం, వెండి ధరల డిమాండ్‌కు కారణంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో జనవరి 15న ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,010కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,32,010కి చేరింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,44,160కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,32,160కి చేరుకుంది. మరోవైపు వెండి కూడా కిలోకు వంద రూపాయల మేర పెరిగింది. (ఏజెన్సీలు)
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1, 44, 010, రూ. 1, 32, 010
విజయవాడలో రూ. 1, 44, 010, రూ. 1, 32, 010
ఢిల్లీలో రూ. 1, 44, 160, రూ. 1, 32, 160
ముంబైలో రూ. 1, 44, 010, రూ. 1, 32, 010
వడోదరలో రూ. 1, 44, 060, రూ. 1, 32, 060
కోల్‌కతాలో రూ. 1, 44, 010, రూ. 1, 32, 010
చెన్నైలో రూ. 1, 44, 010, రూ. 1, 32, 010
బెంగళూరులో రూ. 1, 44, 010, రూ. 1, 32, 010
కేరళలో రూ. 1, 44, 010, రూ. 1, 32, 010
పుణెలో రూ. 1, 44, 010, రూ. 1, 32, 010
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 3, 07, 100
విజయవాడలో రూ. 3, 07, 100
ఢిల్లీలో రూ. 2, 90, 100
చెన్నైలో రూ. 3, 07, 100
కోల్‌కతాలో రూ. 2, 90, 100
కేరళలో రూ. 3, 07, 100
ముంబైలో రూ. 2, 90, 100
బెంగళూరులో రూ. 2, 90, 100
వడోదరలో రూ. 2, 90, 100
అహ్మదాబాద్‌లో రూ. 2, 90, 100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
