Crime Story : सॉफ्टवेयर कंपनी के CEO से लेकर पायरेसी तक आई-बोम्मा इम्मडी रवि का सफ़र ‘ఐ-బొమ్మ’ రవి ప్రస్థానం

हैदराबाद: तेलुगु फिल्मों की पायरेसी करके फिल्म उद्योग और पुलिस के लिए चुनौती बने आई-बोम्मा के संचालक इम्मडी रवि आखिरकार पुलिस के हत्थे चढ़ गया है। शनिवार सुबह नीदरलैंड से हैदराबाद आए रवि को पुलिस ने कुकटपल्ली स्थित उसके आवास से गिरफ्तार किया।

गौरतलब है कि इस साल 30 अगस्त को तेलुगु फिल्म चैंबर ऑफ कॉमर्स के एंटी-वीडियो पायरेसी सेल के प्रमुख राम वरप्रसाद ने साइबर क्राइम पुलिस में शिकायत दर्ज कराई थी कि तेलुगु फिल्मों की पायरेसी की जा रही है। इससे फिल्म उद्योग को हज़ारों करोड़ का नुकसान हो रहा है। उनकी शिकायत के आधार पर पुलिस ने मामला दर्ज किया और रवि की गतिविधियों पर नज़र रखी। फिल्म उद्योग के नेताओं ने हैदराबाद के पूर्व पुलिस आयुक्त सीवी आनंद से भी मुलाकात की और आई-बोम्मा के खिलाफ शिकायत दर्ज कराई।

साइबर क्राइम पुलिस द्वारा आई-बोम्मा वेबसाइट्स को ब्लॉक करने के बाद रवि ने अपनी वेबसाइट का नाम बदलकर बप्पम टीवी रख लिया। सिनेमाघरों में रिलीज़ होने वाली नई फिल्मों के साथ-साथ, रवि ओटीटी प्लेटफॉर्म्स पर रिलीज़ होने वाली फिल्मों के एचडी प्रिंट भी अपलोड करता था। एक समय ऐसा आया जब वह पुलिस और फिल्म उद्योग के नेताओं के लिए चुनौती बन गया।

रवि ने पुलिस को उसे गिरफ्तार करने की चुनौती भी दी। वह विदेश में रहकर पायरेसी का धंधा चलाता था। इसके लिए उसने कुछ स्थानीय लोगों की मदद भी ली। हाल ही में, पुलिस ने इस पायरेसी में मदद करने वाले कई लोगों को गिरफ्तार किया है। इम्मडी रवि पहले ईआर इन्फोटेक नामक एक सॉफ्टवेयर कंपनी के सीईओ के रूप में काम करता था।

पाँच साल पहले उन्होंने अपनी पत्नी को तलाक दे दिया और पायरेसी के क्षेत्र में कदम रख दिया। रवि ने पहले बयान दिया था कि टिकटों की कीमतें इतनी ज़्यादा हैं कि आम आदमी थिएटर जाकर फिल्म नहीं देख सकता, इसलिए उसने आई-बोम्मा वेबसाइट शुरू की।

इस बीच, साइबर क्राइम पुलिस ने रवि से पायरेसी से जुड़ी सामग्री ज़ब्त की है। उसके बैंक खाते में जमा 2.5 करोड़ रुपये भी ज़ब्त किए गए हैं। उसके खिलाफ विभिन्न धाराओं में मामला दर्ज कर उसे नामपल्ली कोर्ट में पेश किया गया। जज ने रवि को 14 दिनों की पुलिस हिरासत में भेज दिया है और पुलिस ने आरोपी को चंचलगुडा जेल भेज दिया है।

इसी क्रम में साइबर क्राइम पुलिस ने रवि की 7 दिनों की हिरासत की मांग करते हुए एक याचिका दायर की है। वे इस बात की जाँच कर रहे हैं कि वह हैदराबाद क्यों आया था और उसके पीछे और कौन है।

संबंधित खबर-

సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ నుంచి పైరసీ వరకు ‘ఐ-బొమ్మ’ రవి ప్రస్థానం

హైదరాబాద్ : తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ సినీ ఇండస్ట్రీకి , పోలీసులకు సవాలుగా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. శనివారం ఉదయం నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని కూకట్ పల్లి లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు సినిమాలు పైరసీకి గురవుతున్నాయని, దీంతో ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వాటిల్లుతోందంటూ ఈ ఏడాది ఆగస్టు 30న తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ హెడ్ రామ్ వరప్రసాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రవి కదలికలపై నిఘా పెట్టారు. సినీ పరిశ్రమ పెద్దలు కూడా గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ను కలిసి ఐబొమ్మ పై ఫిర్యాదు చేశారు.

ఐబొమ్మ వెబ్ సైట్లను సైబర్ క్రైం పోలీసులు బ్లాక్ చేయడంతో రవి తన వెబ్ సైట్ ను బప్పం టీవీగా పేరు మార్చారు. కొత్తగా థియేటర్ లో రిలీజ్ అయిన చిత్రాలతో పాటు, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదలైన సినిమాలను కూడా హెచ్ డీ ప్రింట్లతో రవి అప్ లోడ్ చేశారు. ఒకానొక దశలో పోలీసులకు, సినీ పరిశ్రమ పెద్దలకు ఆయన కొరకరాని కొయ్యగా మారారు.

తనను పట్టుకోండంటూ పోలీసులకు సవాలు కూడా విసిరారు. విదేశాల్లో ఉంటూ పైరసీ తతంగాన్ని నడిపారు. అందుకు స్థానికంగా ఉన్న కొద్దిమంది వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నారు. ఇటీవల ఈ పైరసీకి సహకరిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇమ్మడి రవి గతంలో ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్​వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేశారు.

ఐదేళ్ల క్రితం తన భార్య నుంచి విడాకులు తీసుకొని పైరసీ రంగంలోకి అడుగుపెట్టారు. సామాన్యులు థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేని స్థితిలో టికెట్ రేట్లు ఉన్నాయని, అందుకోసమే తాను ఐ బొమ్మ వెబ్ సైట్ ను ప్రారంభించానని రవి గతంలో ఓ ప్రకటన చేశారు.

కాగా రవి వద్ద నుంచి పైరసీకి సంబంధించిన మెటీరియల్ ను సైబర్ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ2.5 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రవికి జడ్జి 14 రోజుకు రిమాండ్ విధించడంతో నిందితుడిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.

మరోవైపు సైబర్ క్రైం పోలీసులు 7 రోజుల పాటు రవి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు. ఆయన హైదరాబాద్ కు ఎందుకు వచ్చారు, ఆయన వెనుక ఇంకెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X