BRAOU : దూర విద్యా పితామహుడు ప్రొ. జి. రాంరెడ్డికి ఘన నివాళి, పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటించిన ఉద్యోగులు

హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారి దూర విద్యను ప్రవేశ పెట్టిన దూర విద్యా పితామహుడు ప్రొ. జి. రామ్ రెడ్డి వర్ధంతిని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపకులపతి ప్రొ. జి. రామ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రో. జి. రామ్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి అర్పించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి; ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ.ఇ.సుధా రాణి; సి.ఎస్.టి.డి. డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్; డా. బానోత్ లాల్; డా.బి.శ్రీనివాస్; ప్రొ. జి. మేరీ సునంద; డా.డి.రమా దేవి; ఉద్యోగ సంఘం నాయకులు మహేష్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, హాజరై ఘనంగా ప్రో. రామ్ రెడ్డి చిత్ర పటానికి పుష్పాలతో నివాళి అర్పించారు.

FLORAL TRIBUTES TO PROF. G. RAM REDDY AT BRAOU

Hyderabad : Dr. B. R. Ambedkar Open University (BRAOU) paid rich floral tributes to Founder Vice-Chancellor, BRAOU, Prof.G.Ram Reddy on his death anniversary at the campus on Tuesday.

Prof. G. Pushpa Chakrapani, Director Academic, Prof. E. Sudha Rani, Registrar I/c; Prof. Anand Pawar, Director, CSTD; Dr. Banoth Lal, Dean, Student Affairs & Campus Development; Dr. B. Srinivas COE; N. C. Venugopal, Finance Officer I/c; Prof. G. Mary Sunanda, WDEC I/c; Dr. D. Rama Devi, Coordinator B. C. Cell; Representatives of Service Associations, All the Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff Members, offered rich floral tributes to Prof. G. Ram Reddy Portrait.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X