డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఘనంగా మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి

హైదరాబాద్ : మహాత్మా జ్యోతి రావు ఫూలే 198 వ జయంతి సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో “మహాత్మా జ్యోతి రావు ఫూలే” చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. కె. సీతారామా రావు, రిజిస్ట్రార్ డా. ఏ. వి. ఎన్. రెడ్డి; జీఆర్సీఆర్దీ డైరెక్టర్ ప్రొ. ఇ. సుధారాణి , ఇ.ఎం.ఆర్ & ఆర్.సి, డైరెక్టర్ ప్రొ. వడ్దానం శ్రీనివాస్; పరీక్షల నియంత్రణాధికారి, డా. పి. వెంకటరమణ; పరిశోధక విద్యార్థులు, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మహేష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

Dr B R Ambedkar Open University OFFERED FLORAL TRIBUTES TO MAHATMA JYOTHI RAO PHULE

Hyderabad : Dr. B. R. Ambedkar Open University offered rich floral tributes to Mahatma Jyothirao Phule on his 198th Birth Anniversary Celebrations at its campus on Tuesday.

Prof. K. Seetharama Rao , Vice Chancellor, Dr.A.V.R.N Reddy, Registrar; Prof E.Sudha rani, Director GRCRD, Prof Vaddanam Srinivas , Dean Faculty of Social Sciences, Dr. P. Venkataramana Controller of Examinations, Dr Boju Srinivas, Head department of Sociology, Dr Banoth Dharma, Director I/c SC & ST cell, and all Directors, Deans, Heads of the Branches, Teaching and Non-Teaching Staff Members, representatives of various service associations offered floral tributes to Mahatma Jyothi Rao Phule Portrait.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X