Congress Government Fulfills Decades-Long Demand for SC Categorisation: Uttam Kumar Reddy

Hyderabad: Irrigation and Civil Supplies Minister Capt N Uttam Kumar Reddy termed the passage of the SC (Rationalisation of Reservations) Bill 2025 in the Telangana Legislative Assembly on Tuesday as a landmark decision. Uttam Kumar Reddy, who chaired the Cabinet Sub-Committee on implementing the Supreme Court’s verdict on SC categorisation, credited the Congress government under Chief Minister Revanth Reddy for fulfilling a demand that had remained unaddressed in both united Andhra Pradesh and Telangana for decades.

“This is a historic day. For years, SC categorisation had the support of all sections, but no structured solution was ever achieved. Under the Congress government, we have fulfilled this long-pending demand with complete sincerity,” he said, addressing the Assembly. During the debate, Minister Damodar Rajanarsimha tabled the bill on behalf of the Chief Minister. Uttam Kumar Reddy highlighted that the Congress party had always supported SC categorisation, with Rahul Gandhi making a clear promise on the issue during his election campaigns. He recalled that while previous governments had passed unanimous resolutions, no concrete action was taken until now.

“As an MLA, I have witnessed every Assembly session since 1999 where SC categorisation was discussed. However, it is the Congress government that has now turned it into reality,” he added. The Congress government formulated a well-structured plan for SC categorisation, studying models from states like Punjab, Haryana, and Tamil Nadu, where similar classifications exist. The government appointed a one-man commission, which conducted an exhaustive study on SC sub-castes, gathering data on population, literacy, employment, admissions in higher education, recruitment trends, financial assistance, and political representation.

Also Read-

The Shamim Akhtar Committee played a key role in examining 59 SC sub-castes in Telangana, analysing inter-se backwardness to ensure fair categorisation. The commission initially submitted a preliminary report, after which several SC sub-castes raised concerns. In response, the government extended the commission’s tenure by a month to comprehensively address all grievances before finalising the categorisation process. “We undertook this categorisation process with utmost transparency. The concerns of all SC groups were considered, and their voices were heard,” Uttam Kumar Reddy stated.

A major decision taken by the Cabinet Sub-Committee was the rejection of the creamy layer proposal put forth by the commission. Uttam Kumar Reddy said the government ensured that the categorisation process would not dilute any existing benefits and that the rights of all SC sub-groups were safeguarded. “We have taken all necessary precautions to ensure a fair categorisation without introducing a creamy layer. This will allow every SC sub-group to receive the benefits they rightfully deserve,” he explained.

The categorisation divided SCs into three groups based on inter-se backwardness. In Group I, 15 most backward SC communities, constituting 3.288% of the SC population were allotted 1% reservation. In Group II, 18 moderately benefitted communities, making up 62.74% of the SC population were allocated 9% reservation. In Group III, 26 communities that largely benefitted from reservations, forming 33.963% of the SC population, have been given 5% reservation. Uttam Kumar Reddy also highlighted the growing demand for increasing the overall SC reservation percentage. At present, SCs in Telangana have 15% reservation based on the 2011 Census. However, indicators suggest their population has reached 17.5%.

“Once the 2026 Census data is available, we will increase the SC reservation percentage proportionally. The Congress government is committed to ensuring social justice for all SC groups,” he assured. Reaffirming the Congress party’s historic support for SC categorisation, Uttam Kumar Reddy recalled that Rahul Gandhi campaigned alongside MRPS leader Krishna Madiga to push for its implementation.

“This Assembly, both in the past under united Andhra Pradesh and now in Telangana, has always seen Congress standing firmly behind SC categorisation,” he noted. He also pointed out that while multiple political parties passed unanimous resolutions in support of SC categorisation, none implemented it effectively.

“Many governments spoke about it and passed resolutions, but nothing materialised. It is under the Congress government that we have finally translated those discussions into action,” he said. Uttam Kumar Reddy acknowledged the contributions of fellow leaders, including Damodar Rajanarsimha, D. Seethakka, Sridhar Babu, Ponnam Prabhakar and Mallu Ravi, in making SC categorisation a reality.

చారిత్రాత్మకమైన ఘట్టం ఇది

ఇందులో భాగస్వామ్యం కావడం నా అదృష్టం

దశాబ్దాల కల నెరవేరింది

సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి వర్గీకరణ

ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

రాహుల్ గాంధీ అభీష్టం నెరవేరింది

2018 ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం

యం.ఆర్.పి.ఎస్ నేత మంద క్రిష్ణ మాదిగతో రాహుల్ గాంధీ వేదికను పంచుకున్నారు

వర్గీకరణలో ప్రధాన రాజకీయ పార్టీలు వైఫల్యం చెందాయి

-శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : దశాబ్దాల కాలంగా నిరీక్షిస్తున్న ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ పర్సభుత్వానికే దక్కిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి చారిత్రాత్మకమైన ఘట్టంలో నా భాగస్వామ్యం ఉండడం నిజంగా నా అదృష్టంగా బావిస్తున్నాని ఆయన పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుననుసరించి మంగళవారం రోజున ఎస్సి వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి దామోదర రాజనరసింహ ఎస్సి వర్గీకరణ బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మొదటినుండి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

2018 ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగినప్పుడు యం.ఆర్.పి.ఎస్ నేత మంద కృష్ణ మాదిగతో వేదికలు పంచుకున్న అంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఎస్సి వర్గీకరణ అంశంలో కాంగ్రెసేతర పక్షాలన్ని వైఫల్యం చెందయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ఈ అంశంపై తీర్మానాలు చేసినపప్పటికీ ఎటువంటి కార్యాచరణ అమలు పరచలేదన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి వర్గీకరణను శాస్త్రీయ బద్దంగా ప్రణాళికలు రూపొందించుకొని చట్టబద్ధత కల్పించిందన్నారు. ఇప్పటికే ఎస్సి వర్గీకరణ అమలులో ఉన్న పంజాబ్,హర్యానా,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అమలు జరిగిన తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మీదటనే ఎస్సి వర్గీకరణకు రూట్ మ్యాప్ ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకోసం ప్రత్యేకంగా నా ఆధ్వర్యంలో సహచర మంత్రులు దామోదర్ రాజ నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,సీతక్క లతో పాటు లోకసభ సభ్యులు మల్లు రవిని సభ్యులుగా మంత్రి వర్గ ఉపసంఘం నియమించారని ఆయన సభకు తెలిపారు. వర్గీకరణ పారదర్శకంగా ఉండాలన్న కోణంలో ఎస్సి వర్గాలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ క్రిమిలేయర్ ను అంగీకరించక పోవడమే కాకుండా వర్గీకరణ ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఎస్సీ ఉప కులానికి సమాన అవకాశాలు రావాలన్న ప్రాతి పదికన నిర్ణయం తీసుకున్నామన్నారు. అనేక మార్లు అనేక సంఘాలతో సమావేశం అయి లోతుగా అధ్యయనం చేసిన మీదట షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఎకసభ్య జ్యూడిషియల్ కమిషన్ కు సిఫార్సు చేశామన్నారు.

జనాభా,అక్షరాస్యత,ఉపాధి,విద్య,ఆర్థిక స్థితిగతులు,రాజకీయ ప్రాధాన్యత వంటి అంశాలపై 59 ఉప కులాలను సమీక్షించిన మీదట నివేదికకు కమిషన్ తుది రూపం ఇచ్చిందన్నారు. రంగంలోకి దిగిన ఏక సభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణను మూడు విభాగాలుగా విభజించి కార్యాచరణ ప్రణాళికకు మార్గం సుగమం చేసిందన్నారు.

మొదటి విభాగంలో అత్యధికంగా వెనుకబడిన 15 ఉప కులాల జనాభాను 3.288 శాతంగ గుర్తించి వారికి ఒక్క శాతం రిజర్వేషన్లు, రెండో విభాగంలో ఉన్న సాధారణ ప్రయోజనం పొందిన 18 ఉప కులాల జనాభా 62.74 శాతంగా (ఇందులో 61.967 శాతం మాదిగ కూడా కలుపుకుని) గుర్తించి 9 శాతం రిజర్వేషన్లు, ఇక మూడో భాగంలో ఉన్నవారు రిజర్వేషన్లతో ఎక్కువ శాతం ప్రయోజనం పొందిన 26 కూలలా జనాభా 33.963 శాతంగా(ఇందులో మాల,మాల అయవారులు 29.265 శాతం) గుర్తించి వారికి 5 శాతం రిజర్వేషన్లు గా కమిషన్ నిర్ణయించిందన్నారు.

అదే విదంగా ఎస్సి లకు రిజర్వేషన్లు పెంచాలన్నా డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని 2026 జనగణన తరువాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X