తెలంగాణ రైతుల అంటే కాంగ్రెస్కు ఎందుకు కక్ష ?

తెలంగాణ రైతాంగంపై మీకెందుకంత అక్కసు?

తెలంగాణ రైతుల అంటే కాంగ్రెస్కు ఎందుకు కక్ష?

రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న

హైదరాబాద్: తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నెర్ర చేశారు. తెలంగాణ రైతాంగం పై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు.

ఈ మేరకు కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తే కాంగ్రెస్ కి వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. “రాహుల్ గాంధీ గారు…. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించలేక పోతున్నారన్న కారణంతో తెలంగాణ రైతాంగాన్ని కూడా మీరు ఇబ్బందులపాలు చేయాలనుకుంటున్నారా??” అని అడిగారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, ప్రతి రైతుకు తాము అండగా నిలబడుతామని కవిత స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా నేడు విద్యుత్ సౌదా వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి నిరసనలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత.

The anti-farmer intent of the Congress Party now stands exposed. : MLC Kavitha exposes the Congress Party

How many Congress Ruled States have free 24 hour electrify supply for the farmers? MLC Kavitha asks the Congress Party

I ask Mr. Rahul Gandhi do you want to cancel 24 hours free electricity supply for farmers in Telangana and limit it to 3 hours . : MLC Kavitha lashes at Congress Party leadership for their anti-farmer stand

Rahul Gandhi has no right to visit Telangana and engage with our farmers if he has no responses to the TPCC’s remark about reducing and limiting free electricity supply for farmers. Kavitha, a former member of parliament, challenges the Congress’s announcement of the Farmer’s Declaration.

The Congress Party’s intent is obvious, their Farmer’s Declaration is nothing but Bogus: MLC Kavitha

Telangana Government’s initiatives for farmers are applauded globally: MLC Kavitha while addressing BRS Party’s protest against Congress Party

MLC Kalvakuntla Kavitha led the BRS Party’s protest against TPCC’s statement on reducing and limiting free power supply from 24 hours to 3 for the farmers of Telangana

Earlier today, MLC Kavitha led the BRS Party’s protest at Vidhan Soudha against TPCC’s statement in support of reducing and limit free power supply from 24 hours to 3 for the farmers of Telangana. Many leaders, workers, and supporters of the BRS Party joined her. The daughter of the Telangana Chief minister said after building hollow mountains of tall promises for Farmers under Farmer’s declaration a few days ago, the anti-farmer intent of the Congress Party now stands exposed.

Former Member of Parliament K. Kavitha said that Telangana Government under CM KCR and BRS Party has worked towards protecting farmers’ interests and strengthening them. The exemplary performance of harvest and investment for farmers, acknowledged globally and by famous economists as well. The data and ranking of Telangana across all charts are a testimony of how favourable policies that are in the best interest of the farmers can give excellent results both to the farmers and the State’s economy. She added, that the BRS Party is committed to protecting the interest of farmers at every step at all costs and nothing can deter them.

MLC Kavitha in her address while leading the BRS Party protest at Vidhan Soudha against Congress’s anti-farmer statement, lashed out at Rahul Gandhi and asked him if he also agreed with TPCC’s stand on reducing free electricity supply to the farmers. She further said that after making tall promises in Telangana and announcing the Farmers’ Declaration, Mr. Gandhi must clear his stand where he stands on farmers’ issues. Further, the daughter of Telangana CM said that if Mr. Rahul Gandhi has no answers for TPCC’s statement on reducing and limiting free electricity supply for farmers then he has no right to come to Telangana and speak with our farmers.

MLC Kavitha added that, Revanth Reddy has been in both TDP and Congress and these two parties never provided proper electricity to the farmers. Why are the Congress leaders upset when 24-hour power is given to farmers, asked Kavitha. She called up on the people to chase down Revanth Reddy if he visits any village for stating three hours of power supply was enough. Revanth Reddy should immediately apologize to the farmers, demanded Kavitha.

Talking to reporters while taking part in the protest program at Vidyut Soudha, Kavitha said that the farmers faced difficulties during the Congress rule for 60 years. There is no Rythu Bandhu anywhere in the country. KCR’s Rythu Bandhu scheme is being copied by others.

Before joining the protest, MLC Kavitha in a tweet said that ‘How can any political party have a problem with 24 hours supply of free electricity to the farmers? Shocked to hear from TPCC that Congress wants farmers to have only 3 hours of electricity. Sri @rahulgandhi ji just because you and the Congress Party have not been able to provide 24 hrs free electricity to farmers in any of the states that you are currently ruling, you want to hurt the farmers of Telangana? The BRS Party will protect the interests of farmers at every cost. We will together, stand up for every single farmer. Jai Kisan! Jai Hind’

MLC Kavitha was leading the protest for the BRS Party amid Congress’s intent to reduce the free 24-hour power supply to farmers, to mere 3 hours, today at Vidhan Soudha.

రేవంత్ పై నిర‌స‌న‌ల హోరు

కాంగ్రెస్ రైతు వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ నిర్మ‌ల్ లో ధ‌ర్నా

రైతుల‌కు మ‌ద్ధతుగా పాల్గొన్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

క‌రెంట్ ఆఫీస్ వ‌ద్ద రోడ్డుపై బైటాయించి నిర‌స‌న తెలిపిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ద‌గ్ధం

నిర్మ‌ల్: వ్య‌వ‌సాయానికి 3 గంట‌ల క‌రెంట్ స‌రిపోతుంద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై నిర్మ‌ల్ రైతులు భ‌గ్గుమ‌న్నారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో క‌రెంట్ కార్యాల‌యం ముందు రోడ్ పై బైటాయించి కాంగ్రెస్ రైతు వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ ధ‌ర్నా నిర్వ‌హించారు. రైతుల‌కు మ‌ద్ధతుగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రైతుల‌తో క‌లిసి ర‌హ‌దారిపై బైటాయించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేఖంగా నినాదాలు చేశారు. అనంత‌రం పీసీసీ చీఫ్ రేవంత్ దిష్టిబొమ్మ ద‌గ్ధం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ…. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ‌లో రైతుల‌కు సీయం కేసీఆర్ అండ‌గా నిలిస్తే…. కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట‌కొట్టేందుకు చూస్తుంద‌ని మండిప‌డ్డారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ద‌ని తెలిపారు. అనాడు టీడీపీ ప్ర‌భుత్వ‌ రైతు వ్య‌తిరేక విధానాల‌పై బ‌షీర్ బాగ్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న రైతుల‌పై చంద్ర‌బాబు నాయుడు కాల్పులు జ‌రిపి ముగ్గురిని పొట్ట‌న‌పెట్టుకున్నాడ‌ని, ఇవాళ ఆయ‌న శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఉచిత క‌రెంట్ వ‌ద్దంటున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దేశానికి అన్నంపెట్టే అన్న‌దాత‌లు అంటే కాంగ్రెస్ పార్టీకి మొద‌టి నుంచి కండ్ల మంటేన‌ని ద్వ‌జ‌మెత్తారు. మొన్న‌నేమో ధ‌ర‌ణి వ‌ద్ద‌న్నార‌ని, ఇప్పుడేమో ఉచిత క‌రెంట్ వ‌ద్ద‌ని కాంగ్రెస్ రైతు వ్య‌తిరేకి పార్టీ అని నిరూపించుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌కు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నించారు. రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఎందుక‌న్న కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను గ్రామ పొలిమేర‌ల వ‌ర‌కు త‌రిమికొట్టాల‌ని పిలుపునిచ్చారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రైత‌న్న‌లు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ దండే విఠ‌ల్, జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి చైర్మ‌న్ వెంక‌ట్రామ్ రెడ్డి, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X