హైదరాబాద్: నిన్న రాత్రి అనారోగ్యంతో పరమపదించిన పెరుమాళ్ల మధుసూదన్ రెడ్డి (బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి మామ) భౌతిక కాయానికి నివాళులు అర్పించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.
మధుసూదన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కోశాధికారి భండారి శాంతికుమార్, భాగ్యనగర్ మలక్ పేట జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డితోపాటు పలువురు బీజేపీ నాయకులు.

మదుసూదన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్న బండి సంజయ్ కుమార్. మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్ కుమార్.