Family Digital Card: मुख्यमंत्री रेवंत रेड्डी ने किया परिवार डिजिटल कार्ड का शुभारंभ, महिला होगी मुखिया

हैदराबाद: तेलंगाना सरकार कल्याणकारी योजनाओं और अन्य जरूरतों के लिए सभी चीजों को एक छतरी के नीचे लाकर सभी को परिवार डिजिटल कार्ड प्रदान करने की तैयारी कर रही है। 23 सितंबर को सीएम रेवंत रेड्डी ने इस मुद्दे पर उच्च स्तरीय अधिकारियों के साथ समीक्षा बैठक की थी। अधिकारियों ने इस प्रकार के डिजिटल कार्डों का अध्ययन किया है जो कर्नाटक, राजस्थान और हरियाणा राज्यों में पहले से ही लागू हैं। संबंधित राज्यों में इन कार्डों को जारी करने में आने वाली कठिनाइयों के साथ-साथ परिवारों को मिलने वाले लाभ की जांच क्षेत्रीय स्तर पर की गई। लंबी समीक्षा के बाद गुरुवार को सीएम पायलट प्रोजेक्ट की औपचारिक शुरुआत करेंगे।

संक्षेप में कहें तो यह कार्ड सरकार द्वारा उपलब्ध सभी प्रकार की कल्याणकारी योजनाओं के लिए उपयोगी है। यह डिजिटल कार्ड एक राज्य और एक राष्ट्र कार्ड के नारे के साथ दिया जाएगा। सरकार का इरादा सभी राशन, स्वास्थ्य और कल्याण योजनाओं को परिवार डिजिटल कार्ड के रूप में प्रदान करना है। राज्य के प्रत्येक पात्र परिवार को कल्याणकारी योजनाएं प्रदान करने के लिए ये परिवार डिजिटल कार्ड तैयार करना है। किसी भी लाभार्थी को राज्य में कहीं भी राशन और स्वास्थ्य सेवाएं प्राप्त करने का अवसर प्रदान किया जाएगा। यह डिजिटल कार्ड परिवार के प्रत्येक सदस्य की स्वास्थ्य प्रोफ़ाइल को शामिल करने के लिए डिज़ाइन किया गया है।

इससे आगे चलकर सभी को सरकार की ओर से चिकित्सा सेवाएं मिलने योग्य तैयार किया जा रहा है। डिजिटल फैमिली कार्ड जारी होने के बाद इसमें किसी भी समय बदलाव करना संभव होगा। राजस्थान में जन आधार योजना के नाम पर दस अंकों वाली पारिवारिक आईडी और सदस्यों को 11 अंकों वाली आईडी जारी की जाएगी। इसी तरह, हरियाणा में परिवार पे हेचन हर एक नाम पर आठ अंकों की इकाई संख्या आवंटित की गई है, जबकि कर्नाटक में परिवार की आईडी के नाम पर 12 अंकों की आईडी आवंटित की गई है। उत्तर प्रदेश में भी प्रत्येक परिवार को राशन कार्ड आईडी के रूप में 12 अंकों की आईडी दी गई है।

यह भी पढ़ें-

एक परिवार को एक इकाई माना जाता है और परिवार के सदस्यों को एक आईडी नंबर के साथ एक कार्ड जारी किया जाता है। तीन या चार सदस्यों की एक टीम घर-घर जाकर विवरण इकट्ठा करेगी। इनकी निगरानी एमपीडीओ या तसीलदार या कमांडिंग रैंक के अधिकारी द्वारा की जाती है। ये सभी आरडीओ या जोनल कमिश्नर के अधीन काम करते हैं।

परिवार डिजिटल कार्ड जारी करने के लिए सर्वेक्षण टीम संबंधित परिवारों से कुछ विवरण एकत्र करेगी। इसके अंतर्गत परिवार के सदस्यों का नाम, लिंग, जन्म तिथि, आयु, परिवार के मुखिया के साथ संबंध, आधार संख्या और पते का विवरण एकत्र किया जाता है। प्रत्येक परिवार में परिवार के मुखिया के रूप में महिला के नाम ही परिवार का मुखिया माना जाता है। पूरे परिवार को एक ही पहचान संख्या (फैमिली आईडी) देने के साथ-साथ परिवार के एक व्यक्ति को एक व्यक्तिगत आईडी जारी की जाती है। विवरण एकत्र करने के बाद परिवार के सदस्यों की तस्वीरें खींची जाती हैं।

सीएम रेवंत रेड्डी, जिन्होंने पिछले महीने के आखिरी सप्ताह में लंबी समीक्षा की थी। गुरुवार को औपचारिक रूप से परिवार डिजिटल कार्ड का शुभारंभ किया। पायलट प्रोजेक्ट के हिस्से के रूप में प्रत्येक निर्वाचन क्षेत्र के एक वार्ड या एक गांव के घरों का सर्वेक्षण किया जाएगा। अधिकारियों ने पहले ही प्रतिदिन 40 परिवारों का सर्वेक्षण करने का लक्ष्य बनाकर पायलट प्रोजेक्ट को 5 दिनों के भीतर पूरा करने की योजना बनाई है।

Family Digital Card: అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్

హైదరాబాద్ : సంక్షేమ పథకాలకు ఇతర అవసరాలకు అన్నింటికీ ఒకే గొడుగు కింద తీసుకువస్తూ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందజేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 23న ఇది అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ తరహా డిజిటల్ కార్డు‌లపై అధికారులు అధ్యయనం చేశారు. ఆయా రాష్ట్రాలలో ఈ కార్డుల జారీ అంశంలో ఇబ్బందులు అదేవిధంగా కుటుంబాలకు కలిగే ప్రయోజనాలపై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. సుదీర్ఘ సమీక్ష అనంతరం గురువారం లాంఛనంగా పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వపరంగా లభించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. వన్ స్టేట్.. వన్ కార్డ్ నినాదంతో ఈ డిజిటల్ కార్డును అందజేయనున్నారు. రేషన్, ఆరోగ్య, సంక్షేమ పథకాలు అన్నింటిని ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించే విధంగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను రూపొందించడం. లబ్ధిదారులు ఎవరైనా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ ఆరోగ్య సేవలు పొందేలా అవకాశం కల్పించనున్నారు. ఈ డిజిటల్ కార్డులో కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యునికి చెందిన హెల్త్ ప్రొఫైల్ ఉండేలా చూస్తున్నారు.

దీంతో దీర్ఘ కాలంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వపరంగా వైద్య సేవలను పొందే విధంగా రూపొందిస్తున్నారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డు జారీ అయిన అనంతరం ఏ సమయంలోనైనా మార్పులు చేర్పులు చేసుకునే విధంగా అవకాశం కల్పించనున్నారు. రాజస్థాన్ లో జన్ ఆధార్ స్కీం పేరిట టెన్ డిజిట్స్ సంఖ్యతో ఫ్యామిలీ ఐడి ని జారీ చేయగా సభ్యులకు 11 డిజిట్స్ సంఖ్యతో ఐడిని జారీ చేశారు. అదేవిధంగా హర్యానాలో పరివార్ పే హెచాన్ పత్రి పేరిట ఎనిమిది సంకెల యూనిట్ నెంబర్ను కుటుంబాలకు కేటాయించగా, కర్ణాటకలో కుటుంబ్ ఐడి పేరిట 12 సంఖ్యల ఐడిని కేటాయించడం జరిగింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా రేషన్ కార్డ్ ఐడి గా 12 సంఖ్యల ఐడిని ప్రతి కుటుంబానికి ఇచ్చారు.

ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణించి కుటుంబానికి ఒకే కార్డు కుటుంబ సభ్యులకు ఒక ఐడి నెంబర్ జారీ చేస్తారు. ముగ్గురు లేదా నలుగురు సభ్యులతో ఒక బృందం ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తారు. వీరిపై పర్యవేక్షణగా ఎంపీడీవో లేదా తాసిల్దార్ లేదా ఆదేస్తాయి హోదా కలిగిన అధికారి ఉంటారు. వీరందరూ ఆర్డిఓ లేదా జోనల్ కమిషనర్ నేతృత్వంలో పనిచేస్తారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ కోసం ఆయా కుటుంబాల నుంచి కొన్ని వివరాలను సేకరిస్తారు సర్వే బృందం. ఇందులో భాగంగా కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేరు, జెండర్, పుట్టిన తేదీ, వయసు, కుటుంబ పెద్దతో ఉన్న సంబంధం, ఆధార్ నంబర్, అడ్రస్ వివరాలు సేకరిస్తారు. ప్రతి కుటుంబంలో కుటుంబ పెద్దగా ఆ కుటుంబానికి చెందిన మహిళ పేరును హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పరిగణిస్తారు. ఫ్యామిలీ మొత్తానికి ఒకే రకమైన గుర్తింపు సంఖ్యను (ఫ్యామిలీ ఐడి) ఇవ్వడంతో పాటుగా, కుటుంబంలో ఉన్న ఒక్క వ్యక్తికి పర్సనల్ ఐడి ని జారీచేస్తారు. వివరాలు సేకరించిన అనంతరం కుటుంబ సభ్యుల ఫోటోలు క్యాప్చర్ చేయడం జరుగుతుంది.

గత నెల చివరి వారంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టును గురువారం లాంఛనంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక వార్డు లేదా ఒక గ్రామం పరిధిలో ఉన్న కుటుంబాలను సర్వే చేస్తారు. రోజుకు 40 కుటుంబాలు సర్వే చేసే విధంగా టార్గెట్ రూపొందించుకొని 5 రోజుల్లోగా పైలెట్ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X