Hyderabad: The Direct Admission for Under Graduates (B.A/B.Com/B.Sc) and Post Graduation (M.A., M.Com., M.Sc., BLISc., MLISc., P.G. Diplomas and Certificate programmes) of Dr. B. R. Ambedkar Open University (BRAOU) for the Academic year 2024-25 “through Online” is extended up to October 15, 2024 Prof E.Sudha Rani, I/c stated in a press statement. Similarly CBCS Second and Third year students and P.G old batches students those who are missed the opportunity for payment of tuition fee can also utilize the same, batches from 2015 to 2023 also proceed for payment of tuition fee through Net Banking / Credit / Debit Card or TS Online before last date on October 15, 2024.
For further details visit nearest study centre or university Portal: www.braouonline.in; OR website : www.braou.ac.in and for more information contact BRAOU Call centre: 18005990101 or Help Desk Numbers: 7382929570/580 OR information centres 040-23680 222 / 333 / 555.
Also Read-
త్వరపడండి: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీ.జీ ప్రవేశ గడువు పెంపు
రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపుకు చివరి తేదీ అక్టోబర్ 15
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ/పీ.జీ కోర్సులో చేరడానికి చివరి తేది అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇంఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ లో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా అక్టోబర్ 15వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని పేర్కొన్నారు.
పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580, 040-23680222 / 333 / 444 / 555, టోల్‌ఫ్రీ నెం. 18005990101లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలని వివరించారు.