Hyderabad: The Admission through “Online” for Under Graduate (B.A/B.Com/B.Sc) and Post Graduate – M.A, M.Com, M.Sc,BLISc, MLISc, P.G. Diplomas Courses and Certificate programmes of Dr. B. R. Ambedkar Open University (BRAOU) in the state of Telangana for the Academic year 2024-25.
Those who are completed Intermediate or Equivalent from National Open School or TS Open School Society can take the direct admission in to UG, those who are completed under Graduate courses can take admission into PG Courses. Last date for the registration and payment of tuition fee is August 18, 2024. The Candidates enroll themselves for admissions through ‘Online’. The Admission/Tuition fee can be paid by through Credit Card/Debit Card or through T.S Online Franchise Centres only. Study centres are located in Telangana.
The Admissions Prospectus are available in the University Portal www.braouonline.in or www.braou.ac.in ,For more details contact on tollfree No.18005990101, 7382929570, 7382929580, and i040-23680290/291/294/295 Similarly old batches students (Year wise) and CBCS Second and Third year students, and also P.G old batches students those who are missed the opportunity for payment of tuition fee can also utilize the same batches from 2015 to 2023 also proceed for payment of tuition fee through Net Banking / Credit /Debit Card or T.S.Online before last date on August 18, 2024.
Also Read-
డిగ్రీ, పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలు తెలంగాణాలో ప్రారంభం ఆగష్టు 18 చివరి తేదీ
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ) కోర్సులు, B.Lisc, M.Lisc, PG డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అయినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సెంటర్లలో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in; www.braou.ac.in లో పొందొచ్చని అధికారులు వెల్లడించారు.
ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఆగష్టు 18వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580, 040-23680290/291/294/295 టోల్‌ఫ్రీ నెం.18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు.
డిగ్రీ, పీజీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో ఫీజు సకాలంలో చెల్లించలేక పోయిన వారు, 2015-16 విద్యాసంవత్సరం నుండి 2023-24 వరకు అడ్మిషన్ పొందిఉంటే నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా TS ఆన్ లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చు అని వివరించారు. ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది ఆగష్టు 18, 2024.
[नोट- डॉ बीआर अंबेडकर सार्वत्रिक विश्वविद्यालय ने केवल तेलंगाना राज्य के लिए प्रवेश अधिसूचना जारी की है। अब तक विश्वविद्यालय ने आंध्र प्रदेश पुनर्गठन अधिनियम 2014 के तहत 10 वर्षों के लिए अनिवार्य रूप से तेलंगाना और आंध्र प्रदेश में सामान्य प्रवेश और परीक्षाएं आयोजित किये हैं। इस वर्ष अधिदेश समाप्त होने के साथ ही विश्वविद्यालय ने अपनी सेवाओं को आंध्र प्रदेश तक विस्तारित नहीं करने का निर्णय लिया है। गौरलतब है कि एपी में हजारों छात्र इस विश्वविद्यालय में प्रवेश लेकर अध्ययन कर रहे हैं। इसके अनेक अध्ययन केंद्र भवन और कर्मचारी है। यह स्पष्ट नहीं हो पाया है कि एपी के छात्रों और कर्मचारियों के भविष्य का क्या होगा और इसके लिए कौन जिम्मेदार है।]