हैदराबाद : बीसीसीआई ने टीम इंडिया के मैचों का शेड्यूल जारी कर दिया है। भारत और बांग्लादेश के बीच दो टेस्ट और तीन टी20 मैचों की सीरीज खेली जाएगी। बांग्लादेश के भारत दौरे की खास बात यह है कि कानपुर के ग्रीन पार्क स्टेडियम को सालों बाद मैच की मेजबानी मिली है। 19 सिंतबर को बांग्लादेश और बीच पहला टेस्ट मैच खेला जाएगा।
बीसीसीआई ने सीनियर पुरुष टीम के 19 सितंबर से 12 फरवरी तक के कार्यक्रम की घोषणा की। जिसमें भारत विश्व टेस्ट चैम्पियनशिप के अपने कैलेंडर में पांच घरेलू टेस्ट के बाद आस्ट्रेलिया के खिलाफ उसकी सरजमीं पर पांच मैच की श्रृंखला खेलेगा। भारतीय टीम बांग्लादेश के खिलाफ चेन्नई और कानपुर में दो टेस्ट मैच खेलेगी। जिसके बाद बेंगलुरु, पुणे और मुंबई में तीन मैच की टेस्ट श्रृंखला के लिए न्यूजीलैंड की मेजबानी करेगी।
यह भी पढ़ें-
इन पांच टेस्ट के अलावा भारत को घरेलू मैदानों पर आठ टी20 अंतरराष्ट्रीय और तीन वनडे मैच खेलने हैं। बांग्लादेश के खिलाफ भारत तीन टी20 अंतरराष्ट्रीय मैच खेलेगा, जबकि इंग्लैंड के खिलाफ पांच मैच की टी20 अंतरराष्ट्रीय और तीन वनडे की पूर्ण श्रृंखला 22 जनवरी से 12 फरवरी तक खेली जायेगी। (एजेंसियां)
टेस्ट मैच का शेड्यूल
पहला टेस्ट: चेन्नई (19-23 सितंबर)
दूसरा टेस्ट: कानपुर (27 सितंबर- एक अक्टूबर)
टी20 सीरीज का शेड्यूल
भारत बांग्लादेश पहला टी-20
6 अक्टूबर, धर्मशाला
भारत बांग्लादेश दूसरा टी20
9 अक्टूबर, दिल्ली
भारत बांग्लादेश तीसरा टी20
12 अक्टूबर, हैदराबाद
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సీజన్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: 2024-25 సీజన్‌కు సంబంధించి స్వదేశంలో జరగనున్న టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో హోమ్ సీజన్ ప్రారంభమవుతుంది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 12 వరకు బంగ్లా జట్టు.. భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో ఇరు జట్ల మధ్య 2 టెస్టులు, 3 టీ20లు జరగనున్నాయి. తొలి టెస్టుకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుండగా.. రెండో టెస్టు కాన్పూర్‌లో జరగనుంది. అనంతరం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు ధర్మశాల, ఢిల్లీ, హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి.
న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్
అక్టోబరు 16 నుంచి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు బెంగుళూరులో, రెండో టెస్టు పూణేలో, చివరి టెస్టు ముంబైలో జరగనుంది.
ఇంగ్లండ్ పర్యటన
కొత్త ఏడాది ప్రారంభంలో భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య సుదీర్ఘ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఇరు జట్ల ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. టీ20 సిరీస్‌కు చెన్నై, కోల్‌కతా, రాజ్‌కోట్, పుణె, ముంబై ఆతిథ్యం ఇవ్వనుండగా.. వన్డేలకు నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. (ఏజెన్సీలు)
భారత్-బంగ్లాదేశ్
మొదటి టెస్టు (సెప్టెంబర్ 19 - 23): చెన్నై
రెండో టెస్టు (సెప్టెంబర్ 27- అక్టోబర్ 1): కాన్పూర్
మొదటి టీ20 (అక్టోబర్ 6): ధర్మశాల
రెండో టీ20 (అక్టోబర్ 9): ఢిల్లీ
మూడో టీ20 (అక్టోబర్ 12): హైదరాబాద్
భారత్-న్యూజిలాండ్
మొదటి టెస్టు (అక్టోబర్ 16 - 20): బెంగళూరు
రెండో టెస్టు (అక్టోబర్ 24 - 28): పూణే
మూడో టెస్టు (నవంబర్ 1- 5): ముంబై
భారత్-ఇంగ్లండ్
మొదటి టీ20 (జనవరి 22): చెన్నై
రెండో టీ20 (జనవరి 25): కోల్‌కతా
మూడో టీ20 (జనవరి 28): రాజ్‌కోట్
నాలుగో టీ20 (జనవరి 31): పూణే
ఐదో టీ20 (ఫిబ్రవరి 2): ముంబై
మొదటి వన్డే (ఫిబ్రవరి 6): నాగపూర్
రెండో వన్డే (ఫిబ్రవరి 9): కటక్
మూడో వన్డే (ఫిబ్రవరి 12): అహ్మదాబాద్