महिला की जय हो, रेवंत रेड्डी सरकार की महिलाओं के लिए एक और नई योजना, यह है इसकी खूबियां

हैदराबाद : रेवंत रेड्डी सरकार ने तेलंगाना की महिलाओं के लिए एक और अच्छी खबर सुनवाई है। महिलाओं के लिए मुफ्त बस यात्रा योजना के अलावा पहले से ही 500 रुपये में ही गैस सिलेंडर दे रही कांग्रेस सरकार अब एक और नई योजना लागू करने पर काम कर रही है। सीएस शांति कुमारी ने महिला सशक्तिकरण के लिए राज्य में “महिला शक्ति-कैंटीन सेवा” की स्थापना को हरी झंडी दे दी है। सीएस ने बताया कि सीएम रेवंत रेड्डी के आदेश के अनुसार राज्य में “महिला शक्ति- कैंटीन सेवाएं” स्थापित की जा रही हैं।

सीएस शांति कुमारी ने आगे कहा कि तेलंगाना में महिला संघों को आर्थिक रूप से मजबूत करने के लिए सीएम रेवंत रेड्डी के आदेश के अनुसार, महिला संघों के प्रबंधन के तहत सभी प्रधान कार्यालयों, कलेक्टरेट, पर्यटक क्षेत्रों, मंदिरों, बस स्टैंड और औद्योगिक क्षेत्रों में विशेष कैंटीन स्थापित की जा रही हैं। केरल में अन्ना कैंटीन और बंगाल में दीदी का रसोई के नाम से चलने वाली कैंटीनों पर एक अध्ययन किया गया है।

सीएम शांतिकुमारी ने यह भी बताया कि हमने अगले दो वर्षों में कम से कम 150 कैंटीन स्थापित करने का लक्ष्य रखा है। इन कैंटीनों का प्रबंधन ग्राम संघों को सौंपा जाएगा। कैंटीन के प्रबंधन पर समुदायों को विशेष प्रशिक्षण भी दिया जाएगा। सीएस ने ग्रामीण विकास एवं पंचायत राज विभाग के आयुक्त को कैंटीनों की कार्यप्रणाली एवं प्रबंधन, उनकी स्थापना के लिए कितनी जगह की आवश्यकता तथा उनकी स्थापना के लिए रोड मैप पर विस्तृत योजना तैयार करने का आदेश दिया है।

यह भी पढ़ें-

कैंटीन सेवाओं की स्थापना पर सचिवालय में आयोजित समीक्षा बैठक में राजस्व विभाग के मुख्य सचिव नवीन मित्तल, पंचायत राज, ग्रामीण विकास विभाग के आयुक्त अनिता रामचंद्रन, स्वास्थ्य विभाग के आयुक्त कर्णन, धर्मस्व विभाग के आयुक्त हनुमंत राव, पर्यटन विभाग के निदेशक निखिला, पर्यटन निगम के एमडी रमेश नायडू और अन्य ने भाग लिया।

జయహో మహిళా లోకం, మహిళలకు రేవంత్ సర్కార్ మరో కొత్త పథకం

హైదరాబాద్ : తెలంగాణలోని మహిళామణులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకమే కాకుండా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మహిళల సాధికారత కోసం రాష్ట్రంలో “మహిళా శక్తి- క్యాంటీన్ సర్వీస్”ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో “మహిళా శక్తి- క్యాంటీన్ సర్వీస్”లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.

రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్‎లను ఏర్పాటు చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇప్పటికే.. అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్ అనే పేరుతో బెంగాల్‎లో నడుస్తున్న క్యాంటీన్‎ల పనితీరుపై అధ్యాయనం చేసినట్లు వివరించారు.

రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం శాంతికుమారి వెల్లడించారు. ఈ క్యాంటీన్‎ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు వివరించారు. క్యాంటీన్‎ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్‌ను సీఎస్ ఆదేశించారు.

ఇక క్యాంటీన్ సర్వీస్‌ల ఏర్పాటుపై సచివాలయంలో సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ అనిత రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమీషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్ హనుమంత రావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు, తదితరులు హాజరయ్యారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X