हैदराबाद/चेन्नई: मशहूर अभिनेता, निर्देशक, कोरियोग्राफर राघव लॉरेंस के बारे में अलह से कहने को कुछ खास नहीं है। एक ओर फिल्में करने के अलावा सेवा कार्यक्रम गतिविधियों में भी आगे रहते हैं। उन्होंने अपनी मां के नाम पर एक फाउंडेशन की स्थापना की और कई बच्चों के दिल के ऑपरेशन किये और कर रहे हैं। इसके साथ ही कई लोग उन्हें आदर्श मानकर इसी तरह के सेवा कार्यक्रम करने के लिए आगे आ रहे हैं।
उन्हीं में से कॉमेडियन केपीवाई बाला एक हैं। तमिल में प्रसारित होने वाले एक कॉमेडी शो से परिचय हुए केपीवाई बाला को बाद में फिल्मों में अवसर मिले हैं। लॉरेंस से प्रेरित होकर केपीवाई बाला कई सेवा कार्यक्रम भी कर रहे हैं। हाल ही में उन्हें तमिलनाडु में मुरुगम्मल नाम की एक महिला के बारे में पता चला। अपने पति की मौत के बाद उसके लिए अपनी तीन बेटियों का भरण-पोषण करना मुश्किल हो गया। इसके लिए वह ट्रेन में समोसे बेचा करती थी। जैसे ही केपीवाई बाला को जब उस महिला की खराब हालत के बारे में पता चला तो उसने तुरंत इस बारे में लॉरेंस के ध्यान में लाया।
यह जानकर लॉरेंस ने अकेली महिला को मदद करने के लिए आगे आये। महिला को ऑटो चलाना आता है। लेकिन खरीदने में सक्षम नहीं है। इसलिए लॉरेंस ने उसे एक नया ऑटो खरीदकर दिया। लॉरेंस ने स्वयं महिला से मुलाकात की और ऑटो चाबियों का एक नया सेट उपहार में दिया। इस अप्रत्याशित ख़ुशी की घटना से महिला की आँखों में आंसू आ गये। फिलहाल इससे जुड़ा वीडियो सोशल मीडिया पर वायरल हो गया है। इस वीडियो को देखने के बाद नेटीजन्स अभिनेता लॉरेंस और केपीवाई बाला की तारीफ कर रहे हैं।
https://twitter.com/offl_Lawrence/status/1773728059834712067?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1773728059834712067%7Ctwgr%5E4dea23dcd8411a7b7f01ea0fedf6c381cce2f460%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.v6velugu.com%2Fraghava-lawrence-and-kpy-bala-stood-by-the-poor-woman
నిరుపేద మహిళకు అండగా దర్శకుడు రాఘవ లారెన్స్, ఎమోషనల్ వీడియో వైరల్
హైదరాబాద్: ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్, రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపక్క సినిమాలు చేస్తూనే సేవ కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. తన తల్లి పేరు మీద ఓ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది చిన్నపిల్లకు గుండె ఆపరేషన్స్ కూడా చేయించాడు. దీంతో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఇలాంటి సేవ కార్యక్రమాలను చేయడానికి ముందుకు వస్తున్నారు.
వారిలో కమెడియన్ కేపీవై బాల ఒకరు. తమిళంలో ప్రసారమైన ఒక కామెడి షో ద్వారా పరిచయమైన కేపీవై బాల ఆతరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. లారెన్స్ స్ఫూర్తితో కేపీవై బాల కూడా పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల అతనికి తమిళనాడులో మురుగమ్మాళ్ అనే మహిళ గురించి తెలిసింది. భర్తను కోల్పోయిన ఆమెకు తన ముగ్గురు కూతుళ్లను పోషిచడం కష్టాంగా మారింది. అందుకోసం రైల్లో సమోసాలు అమ్మేది. అయితే ఆమె దీన స్థితి గురించి తెలుసుకున్న కేపీవై బాల వెంటనే లారెన్స్ దృష్టికి తీసుకెళ్లాడు.
అది తెలుసుకున్న లారెన్స్ స్పందించి ఆ ఒంటరి మహిళకు అండగా నిలిచాడు. ఆమెకు ఆటో తోలడం వచ్చినా కొనుక్కునే ఆర్ధిక స్థోమత లేకపోడంతో లారెన్స్ దగ్గరుండి ఆమె కొత్త ఆటోను కొనిచ్చారు. స్వయంగా ఆ మహిళను కలిసిన లారెన్స్ కొత్త ఆటో తాళంచెవిని ఆమెకు అందజేశాడు. అనుకోకుండా జరిగిన ఆనందకరమైన ఈ సంఘటనతో కన్నీళ్లు పెట్టుకుంది ఆ మహిళ. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ లారెన్స్, కేపీవై బాల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఏజెన్సీలు)