हैदराबाद: डॉ बी आर अंबेडकर सार्वत्रिक विश्वविद्यालय (BRAOU) का चौबीसवां दीक्षांत समारोह शनिवार विश्वविद्यालय परिसर स्थित ‘भवनम वेंकटराम सभागार’ में संपन्न हुआ। दीक्षांत समारोह को विश्वविद्यालय के यूट्यूब चैनल पर सीधा प्रसारण किया गया।
दीक्षांत समारोह में तेलंगाना की राज्यपाल और विश्वविद्यालय के कुलाधिपति डॉ तमिलिसाई सौंदरराजन इस अवसर पर संबोधित किया। इस दौरान एमफिल, पीएचडी, स्नातक और स्नातोकत्तर की उपाधियां, स्वर्ण पदक और पुस्तक पुरस्कार प्रदान किये जाएंगे। प्रो आशा एस कंवर अध्यक्ष और सीईओ कॉमनवेल्थ ऑफ लर्निंग कनाडा दीक्षांत भाषण दिया।
विश्वविद्यालय के कुलपति प्रो के सीताराम राव दीक्षांत समारोह की अध्यक्षता की। इस बार इस दीक्षांत समारोह में वर्ष 2019-21 के दौरान डिग्री/डिप्लोमा/प्रमाणपत्र पाठ्यक्रम में उत्तीर्ण 94,206 छात्रों को उपाधियां प्रदान की गई।
कुलपति ने बताया कि स्नातक डिग्री पाठ्यक्रम बीए 59,874, बीकॉम 12,140 और बीएससी 14,803 कुल 86,817 छात्रों को उपाधि प्रदान की जाएगी। इसी क्रम में मास्टर डिग्री पाठ्यक्रम में एमए (अर्थशास्त्र) 131, एमए (इतिहास) 173, एमए (राजनीति शास्त्र) 385, एमए (नागरिक प्रशासन) 139, एमए (समाजशास्त्र) 469, एमए (मास कम्युनिकेशन एंड पब्लिक रिलेशन) 02, एमए (तेलुगु) 1265 और एमए (अंग्रेजी) 865, एमए (हिंदी) 200, एमए (उर्दु) 103, एमएससी (मनोविज्ञान) 446, एमएससी (गणित) 275, एमएससी (बॉटनी) 112, एमएससी (रसायन शास्त्र) 96, एमएससी (पर्यावरण विज्ञान) 121, एमएससी (भौतिक शास्त्र) 64, एमएससी (जंतु शास्त्र) 113 और अन्य शामिल है।
उन्होंने यह भी बताया कि स्नातक उपाधि प्राप्रत करने वालों में 44,233 महिलाएं और 42,583 पुरुष है। इस बार कुल 128 स्वर्ण पदक भी (43 यूजी स्वर्ण पदक और 85 पीजी स्वर्ण पदक) प्रदान किये जाएंगे। स्वर्ण पदक प्राप्त करने वालों में महिला 87 और पुरुष 41 हैं। विश्वविद्यालय के इन 40 सालों के दौरान यानी अबतक लगभग 5,44,980 डिग्री प्रदान की गई हैं। स्नातक में महिलाओं को मिले 35 गोल्ड मेडल और पुरुषों को 8 गोल्ड मेडल मिले हैं।
स्नातकोत्कर में महिलाओं को 52 गोल्ड मेडल और पुरुषों को 33 गोल्ड मेडल हासिल हुए हैं। इस बार कुल 282 कैदी डिग्री प्राप्त कर रहे हैं। इनमें पुरुष कैदी 261 और महिला कैदी 21 हैं। इनके अलावा 12 कैदियों में से 3 कैदियों को पुस्तक पुरस्कार मिला है। पुस्तक पुरस्कार प्राप्त करने वाले कैदी हैं- श्री बी प्रभाकर – 2019), टी लक्ष्मी रेड्डी – 2020 और शेख अजरुद्दीन – 2021 शामिल हैं।
Twenty-fourth Convocation of Ambedkar Open University in Anga Ranga Vibhavam
Hyderabad: The twenty-fourth convocation of Dr. BR Ambedkar Open University was held in the university campus on Saturday with great pomp.
Dr. Tamilisai Soundararajan, Governor of Telangana, Lt. Governor of Puducherry and Chancellor university attended the convocation ceremony. On this occasion, she awarded gold medals and book prizes to students who excelled in various courses. She said that as Prime Minister Modi said, the educated youth should rise to the level of giving jobs instead of looking for jobs. She lauded Ambedkar Open University’s commitment to the community by providing education to army personnel and prisoners through special study centers. On this occasion, Prof.K.Seetharama Rao,Vice-Chancellor was congratulated.
Prof. Asha S Kanwar, CEO, Commonwealth of Learning (COL) , Canada) was the chief guest and delivered the Convocation address. She said, There have been huge changes in the education system in the world before the corona pandemic and after the corona pandemic, everyone has made them think about distance education. she said that Covid-19 has affected 95 percent of students in the world and affected the studies of 220 million learners. However, she said that the impact of Covid on open universities is nominal. she said that technical knowledge which is not available in regular universities is available in open universities. she said that there are 33 open universities in the Commonwealth of which 17 universities are in India and more are likely to come in the coming days. It is explained that every year 5 million students are provided education through these open universities in india. The Gross Enrollment (GER) ratio in the country is 27 percent, compared to the global figure of 40 percent. However, if the New Education Policy 2020 is fully implemented in the GER is likely to increase to 50 percent in the country by 2035. Earlier Governor Tamilisai Prof. Asha S Kanwar honorary doctorate was conferred.
Prof. K. Seetharama Rao, Vice-chancellor presided over the Convocation. He stressed as many as 79,968 passed candidates became eligible for degrees/diplomas/certificates in this Convocation. 79,968 passed candidates who qualified in 2018-21 and 2019-21 UG three years 2019-21 & PG four years 2018-21 received degrees/diplomas/certificates in this Convocation. 57,717 candidates passed in degree (B.A/B.Com/B Sc) courses; 22,231 candidates have passed in PG (MA/ M.Com/ M.Sc, MBA) courses, B.Lisc, M.Lisc, PG Diploma and various certificate courses. And 20 Research Scholars received degrees after their research in M.Phil/Ph.D.
Gold Medals and Book Prizes:
A total of 128 gold medals (Degree – 43, PG – 85) were awarded in this graduation ceremony, 87 for women and 41 for men. In the degree, women won 35 gold medals and men won 8 gold medals. In PG, women won 52 and men won 33 gold medals. Also 12 book prizes were awarded.
For the first time in the country, the CBCS system was introduced in ODL at par with regular universities and the students completed the course and received their degrees. A total of 282 inmates completed their degrees in this convocation. Among them, 12 inmates from Charlapally Central Jail received degrees in the convocation. An interesting aspect of this convocation is that 261 male and 21 female students were among those who received their degrees. Three prisoners were awarded Gold Medal – (Degree 1 & PG 2). Three prisoners got book prize.
Prof Rao also spoke and explained the achievements of the university. It has been revealed that many key decisions have been taken in the last three years. A Learner Support Center has been set up for Army personnel at the Army Ordnance Corps (AOC) Center in Secunderabad. About 1327 defense personnel have taken admission. In the last 3 years, MoUs have been signed with various universities and other organizations in India. Agreements have been signed with Apollo Hospitals, KIMS and Deccan School of Management, Darussalam Education Trust on MBA and Healthcare Management in Hospitals. With Army Ordnance Corp Centre, AOC, Secunderabad, with National Academy of Construction (NAC, Hyderabad), Uttarakhand Open University (UOU) Haldwani. Yashwantrao Chavan Maharashtra Open University (YCMOU), Nashik, Vardhaman Mahavir Open University, Kota, Rajasthan and Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad, Gujarat have signed MoUs for UG/PG course material. MoU with Swami Ramananda Tirtha Rural Institute (SRTRI), Hyderabad in 2022 to provide skill development training programs under Deen Dayal Upadhyay Grameen Kausalaya Yojana for one year (DDU-GKY).
Explained that efforts are being made to get NAAC accreditation by next academic year i.e. 2023-24. It was explained that CEMCA – COL has entered into an MoU for the development and use of OER in teaching and learning research. In this Convocation, several Executive members of the University also present. Sri R. Shailesh Reddy, Dr. Banoth Lal, Dr. A. V. N. Reddy, Registrar, Directors Prof. Sudha Rani, Prof. Vaddanam Srinivas, Prof. Gunti Ravi, Deans of various departments Prof. Ghanta Chakrapani, Prof. Shakeela Khanam, Prof. Anand Pawar, Prof. Pushpa Chakrapani, Teaching and Non-teaching staff and various service Association representatives also participated.
యువత ఉద్యోగ స్పృష్టికర్తలు కావాలి : అంబేద్కర్ వర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళి సై
అంగ రంగ వైభవంగా అంబేద్కర్ వర్శిటీ ఇరవై నాలుగో స్నాతకోత్సవం
హైదరాబాద్ : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఇరవై నాలుగో స్నాతకోత్సవం శనివారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ విశ్వవిద్యాలయ కులపతి గౌరవనీయ డా. తమిళిసై సౌందరరాజన్ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమే పలు కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు మరియు book ప్రైజ్ లను ప్రదానం చేశారు. అంతకు ముందు ఆమె మాట్లాడుతూ… దేశ ప్రధాని మోడీ గారు చెప్పినట్లు చదువుకున్న యువత ఉద్యోగాల కోసం వెతకడం కాకుండా, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని ఆకాంక్షించారు. ఆర్మీ సిబ్బందికి, ఖైదీలకు ప్రత్యేక స్టడీ సెంటర్స్ ద్వారా విద్యాబోధన చేయడం, సమాజం పట్ల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఉన్న చిత్తశుద్ధిని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వీసీ ప్రొ.కె. సీతారామా రావును అభినందించారు.
కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) ప్రెసిడెంట్ & సీఈఓ, lకెనడా) ప్రొ. ఆశా ఎస్ కన్వర్ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఆమె మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కంటే ముందు ఉన్న విద్యా వ్యవస్థ, కరోనా తర్వాత విద్యావిధానంలో భారీ మార్పులు వచ్చాయని అందరూ దూర విద్య గురించి ఆలోచించేలా చేశాయన్నారు. కోవిడ్ 19 ప్రపంచంలో 95 శాతం విద్యార్థులకు ఇబ్బంది కలిగించిందని 220 మిలియన్ల విద్యార్థుల చదువులపై ప్రభావాన్ని చూపించిందన్నారు. అయినా సార్వత్రిక విశ్వవిద్యాలయాల పైన కోవిడ్ ప్రభావం నామమాత్రమే అన్నారు. రెగ్యులర్ విశ్వవిద్యాలయాల్లో లేని సాంకేతిక పరిజ్ఞానం ఓపెన్ యూనివర్సిటీలలో అందుబాటులో ఉందన్నారు. కామన్వెల్త్ లో ఉన్న 33 సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఉండగా అందులో భారత దేశంలోనే 17 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఓపెన్ యూనివర్సిటీల ద్వారా 5 మిలియన్ విద్యార్థులకు ప్రతీ సంవత్సరం విద్యను అందిస్తున్నట్లు వివరించారు. దేశంలో స్థూల నమోదు (GER) నిష్పత్తి 27 శాతం ఉందని ఇది ప్రపంచ లెక్కలతో పోల్చితే 40 శాతం ఉండాలన్నారు. అయితే నూతన విద్యా విధానం 2020 పూర్తి స్థాయిలో అమలు అయితే జీఈఆర్ 2035 నాటికి దేశంలో 50 శాతానికి పెరిగే అవకాశం ఉందని ప్రొ. ఆశా కన్వర్ పేర్కొన్నారు. అంతకుముందు గవర్నర్ తమిళిసై ప్రొ. ఆశా కన్వర్ కు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. కె. సీతారామరావు అధ్యక్షత వహించారు.
ఈ స్నాతకోత్సవంలో 79,968 మంది ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిగ్రీలు/డిప్లొమాలు/సర్టిఫికెట్లు పొందేందుకు అర్హులైయ్యారు. 2018-21 మరియు 2019-21 UG మూడు సంవత్సరాలలో 2019-21 & PG నాలుగు సంవత్సరాల 2018-21 సంవత్సరాలలో అర్హత సాధించిన 79,968 మంది ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు/డిప్లొమాలు/సర్టిఫికెట్లు అందుకున్నారు. డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి ఎస్సి) కోర్సుల్లో 57,717 అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు; పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 22,231 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మరియు ఎం.ఫిల్/పీ.హెచ్.డి లో 20 రీసెర్చ్ స్కాలర్స్ తమ పరిశోధన అనంతరం డిగ్రీలు అందుకున్నారు.
బంగారు పతకాలు మరియు పుస్తక బహుమతులు:
ఈ స్నాతకోత్సవంలో మొత్తం 128 బంగారు పతకాలు (డిగ్రీ – 43, పీజిలో – 85) మహిళలకు 87, పురుషులు 41 బంగారు పతకాలు అందుకున్నారు. డిగ్రీలో, మహిళలు 35, పురుషులు 8 బంగారు పతకాలు పొందారు. పీజీలో, మహిళలు 52, పురుషులు 33 బంగారు పతకాలు పొందారు. అలాగే 12 బుక్ ప్రైజ్ లు ప్రదానం చేశారు.
దేశంలోనే తొలిసారిగా రెగ్యులర్ యూనివర్సిటీలతో సమానంగా ఓడీఎల్‌లో సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టగా కోర్సు పూర్తి చేసి విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 282 మంది ఖైదీలు డిగ్రీ పూర్తి చేసుకున్నారు. వీరిలో చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 12 మంది ఖైదీలు స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్నారు. ఈ స్నాతకోత్సవంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే 261 మంది పురుషులు 21 మంది మహిళా విద్యార్థులు కూడా వారి డిగ్రీలు సాధించిన వారిలో ఉన్నారు. ముగ్గురు ఖైదీలకు గోల్డ్ మెడల్ లభించింది – (డిగ్రీ 1 & పీజి 2). ముగ్గురు ఖైదీలకు బుక్ ప్రైజ్ లభించింది. స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన వైస్ ఛాన్సలర్ ప్రొ. Ke.సీతారామా రావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను వివరించారు. గత మూడు సంవత్సరాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) సెంటర్‌లో ఆర్మీ సిబ్బంది కోసం లెర్నర్ సపోర్ట్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1327 మంది రక్షణ సిబ్బంది అడ్మిషన్ తీసుకున్నారన్నారు. గత 3 సంవత్సరాలలో భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు మరియు ఇతర సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకున్నామన్నారు . హాస్పిటల్‌లో MBA మరియు హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ ఎంఓయూపై అపోలో హాస్పిటల్స్, కిమ్స్ మరియు డెక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, దారుస్సలామ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తో ఒప్పందాలు జరిగాయన్నారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ సెంటర్, AOC, సికింద్రాబాద్‌తో, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC, హైదరాబాద్)తో, ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్శిటీ (UOU) హల్ద్వానీ. యశ్వంతరావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ (YCMOU), నాసిక్, వర్ధమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్శిటీ, కోటా, రాజస్థాన్ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, అహ్మదాబాద్, గుజరాత్ UG/PG కోర్సు మెటీరియల్ కొరకు అవగాహన ఒప్పందాలు జరిగాయన్నారు. 2022లో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ (SRTRI), హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది, ఇది ఒక సంవత్సరం పాటు (DDU-GKY) దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశలయ యోజన కింద అందించే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను అందిస్తుందని vivarinchaaru.
వచ్చే విద్యా సంవత్సరం అంటే 2023-24 నాటికి NAAC అక్రిడిటేషన్ పొందడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. టీచింగ్, లెర్నింగ్ రీసెర్చ్‌లో OER అభివృద్ధి మరియు వినియోగం కోసం CEMCA – COLతో అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నట్లు వివరించారు. ఈ స్నాతకోత్సవంలో పలువురు విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు ఆర్. శైలేష్ రెడ్డి, డా. బానోత్ లాల్, రిజిస్ట్రార్ డా. ఏ. వి. ఎన్. రెడ్డి, డైరెక్టర్లు ప్రొ. సుధా రాణి, ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, ప్రొ.గుంటి రవి, పలు విభాగాల డీన్లు ప్రొ.ఘంటా చక్రపాణి, ప్రొ.షకీలా ఖానం, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పుష్పా చక్రపాణి, ఉద్యోగులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.