हैदराबाद : आंध्र प्रदेश (आंध्र प्रदेश) जिले के सत्य साईं हिंदूपुरम में एक भयानक घटना घटी है। परिगी के वाजिद को अवैध रूप से संचालित बूचड़खाने में पशुओं को काटने के लिए ले गये। जाविद यह देखकर दंग रह गया है कि वहां पर बैलों की जगह बड़ी संख्या में गायें थीं। इसलिए उसने गायों को वध करने से इनकार कर दिया।
इसी बात को लेकर अवैध बूचड़खाने के प्रबंधक वाजिद से यह कहते हुए उलझ गए कि उसे जो कहा गया है वही करना होगा। उसने साफ कह दिया कि वह गाय का वध नहीं कर सकता है। नतीजतन, उन्होंने वाजिद पर फोन चोरी का झूठा आरोप लगाया और उसे खंभे से बांधकर बुरी तरह पीटाई कर दी। वहां मौजूद लोगों ने इस घटना को अपने फोन में रिकॉर्ड कर लिया। अब यह वीडियो सोशल मीडिया पर वायरल हो गया है।
Crime : ఆవులను వదించలేనని చెప్పడంతో స్తంభానికి కట్టేసి కొట్టారు అక్రమ కబేళా నిర్వాహకులు
హైదరాబాద్ : సత్యసాయి (ఆంధ్రప్రదేశ్) జిల్లా హిందూపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించాలని పరిగికి చెందిన వాజిద్ను తీసుకెళ్లారు. కానీ అక్కడ ఎద్దులకు బదులు ఆవులు కనిపించాయి. దీంతో అతను వాటిని వధించేందుకు నిరాకరించారు.
దీంతో ఆ అక్రమ కబేళా నిర్వాహకులు తాము చెప్పింది చేయాల్సిందేనని వాజిద్తో గొడవకు దిగారు. దీంతో తాను ఆవును వదించలేనని తేల్చి చెప్పారు. దీంతో దీంతో ఫోన్ దొంగలించావంటూ వాజిద్ పై అబద్ధపు ఆరోపణులు చేసి అతన్ని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ ఫొన్లలో రికార్డు చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. (ఏజెన్సీలు)