तुक्कुगुड़ा राजीव गांधी परिसर में जनजातरा सभा आज, राष्ट्रीय घोषणापत्र होगा जारी, इस पर है सबकी नजरें

हैदराबाद : टीपीसीसी के तत्वावधान में शनिवार को तुक्कुगुड़ा राजीव गांधी परिसर में जनजातरा सभा आयोजित की जाएगी। टीपीसीसी कार्यकारी अध्यक्ष महेश कुमार गौड़ की अध्यक्षता में होने वाली कांग्रेस पार्टी की इस विशाल आम सभा में एआईसीसी प्रभारी दीपा दास मुंशी, मुख्यमंत्री व टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी, उपमुख्यमंत्री भट्टी विक्रमार्क और अन्य वरिष्ठ नेता भाग लेंगे।

इस बैठक में एआईसीसी का राष्ट्रीय घोषणापत्र जारी किया जाएगा। जनजातरा आम सभा में तेलंगाना के सभी जिलों के लगभग दस लाख लोग भाग लेने की योजना बनाई गई है।

Hyderabad DCC to mobilise huge crowd for Tukkuguda meeting

Hyderabad : Hyderabad DCC President Sameer Waliullah has informed a large number of people from Hyderabad would participate in the ‘Jana Jatara Sabha’ being organized by the Congress party in Tukkuguda on April 6.

A review meeting was held at Gandhi Bhavan on Wednesday to discuss the arrangements for the proposed public meeting at Tukkuguda. Hyderabad Lok Sabha constituency Incharge Obaidullah Kotwal, Hyderabad DCC President Sameer Waliullah, TPCC Spokesperson Syed Nizamuddin, Charminar constituency Incharge Mujeebullah Shareef, Bahadurpura Incharge Rajesh and other senior leaders attended the meeting.

Briefing the media persons after the meeting, Sameer Waliullah said that it has been decided in the meeting to ensure the participation of a large number of people from all Assembly segments of the Hyderabad Lok Sabha constituency in the Tukkuguda meeting where the Congress will officially launch its election campaign for the upcoming Lok Sabha elections. Further, Congress leaders AICC President Mallikarjun Kharge, Rahul Gandhi, Chief Minister & PCC President A Revanth Reddy, Deputy CM Mallu Bhatti Vikramarka and others will also release the party’s manifesto for the next elections.

Sameer Waliullah said that the incharges of the Assembly constituency and municipal divisions had been assigned the task of mobilising the people from their areas and ensuring their safe transportation to the meeting venue. He said that the entire Congress cadre was quite enthusiastic as the party leadership had selected Hyderabad (Tukkuguda) as the venue to launch the national campaign and manifesto.

Make Congress ‘Jana Jatara Sabha’ at Tukkuguda a grand success, appeals Uttam

  • Next elections is all about saving democracy: Uttam

Hyderabad: Civil Supplies and Irrigation Minister Capt N. Uttam Kumar Reddy informed that elaborate arrangements were being made for the ‘Jana Jatara Sabha’ organized by the Congress party in Tukkuguda on April 6.

Addressing a press conference at Suryapet on Wednesday, Uttam Kumar Reddy said that the Congress party would not only launch its election campaign for the upcoming Lok Sabha elections from the massive public meeting in Tukkuguda but also unveil its manifesto for the forthcoming elections. He mentioned that the public meeting would be addressed by senior Congress leaders including Rahul Gandhi, AICC President Mallikarjun Kharge among others.

He appealed to Congress workers, fans, and sympathizers to participate in the Jana Jatara Sabha at Tukkuguda on April 6 in large numbers. He stated that over 50,000 workers from the Nalgonda parliamentary constituency would participate in the meeting, and suitable arrangements were being made for the same. He added that he had held several meetings with the DCC Presidents, MLAs, and contested candidates in the Nalgonda Lok Sabha constituencies to ensure the participation of more than 50,000 Congress activists and sympathizers in the meeting.

Uttam Kumar Reddy emphasized the high importance of the upcoming Lok Sabha elections. He expressed concerns about the state of democracy under BJP rule, stating that what had been preserved for over 75 years was now at risk under the BJP Government led by Prime Minister Narendra Modi. He highlighted that parliamentary democracy was in danger, with attacks on fundamental rights, democratic procedures, systems, and principles. He pointed out that all pillars of democracy had been damaged under the Modi regime. Democratic systems had been loosened, parliamentary systems weakened, and the media influenced. He criticized the targeting of opposition leaders by central agencies like ED, CBI, and IT without any basis, stating that if Modi returned to power, free and fair democracy would be in danger.

Uttam Kumar Reddy stated that the Congress party, which had fought for the country’s independence, established democratic systems, and eradicated poverty and hunger, was now being harassed, with its bank accounts being frozen to create hurdles for the campaign. He stressed that this attack was not only on Congress but the entire country and all those who believe in democracy. He asserted that democracy could be saved only by defeating the BJP.

He mentioned that the Tukkuguda meeting would be historic, where Congress leaders would unveil the agenda and plan to protect democracy and ensure the growth of all communities.

Uttam Kumar Reddy criticized the BJP’s governance over the past decade, asserting that no substantial changes had occurred. He accused the BJP of fostering communal divisions for political advantage, particularly through Hindu-Muslim politics, which disproportionately affected the common people, especially the poor and middle classes. He highlighted persistent issues such as rising inflation, housing shortages, unemployment, and agricultural challenges, which he claimed remained unaddressed under BJP rule. According to Uttam Kumar Reddy, the BJP failed to uphold justice for any segment of society.

He denounced the BJP’s unfulfilled promises, citing examples such as Prime Minister Modi’s pledge to create two crore jobs annually. Reddy contended that not only did the promised jobs fail to materialize, but existing employment opportunities dwindled during Modi’s tenure. Similarly, the BJP’s vow to double farmers’ income allegedly resulted in further financial strain for farmers, with the promised Minimum Support Price (MSP) legislation never materializing. He criticized the BJP for failing to deliver on commitments such as providing housing for all by 2022, particularly noting the absence of housing initiatives in Telangana.

Uttam Kumar Reddy further lamented the unfulfilled promises made to Telangana under the Andhra Pradesh Reorganization Act. He pointed out specific pledges, including the establishment of a Railway Coach Factory at Qazipet, a steel factory at Bayyaram, and a tribal university, which he claimed remained unimplemented in Telangana despite being realized in Andhra Pradesh. Additionally, Uttam Kumar Reddy criticized the cancellation of the Information Technology Investment Region (ITIR), sanctioned by the previous Congress-led UPA Government, which he argued would have created significant job opportunities in Hyderabad and surrounding areas. Consequently, he asserted that the BJP’s contribution to Telangana’s formation and development was negligible.

The Minister asserted that the BRS party was not a major contender in the upcoming Lok Sabha elections. He expressed confidence in the Congress party’s performance, predicting victory in approximately 13-14 Lok Sabha seats. He confidently stated that the Congress would secure a significant majority in the Nalgonda seat.

He informed that the State Government was establishing 7,149 procurement centres across Telangana to purchase paddy, ensuring that the entire paddy would be procured at the Minimum Support Price (MSP). He emphasized that severe punishment awaited anyone attempting to buy a single grain below the MSP.

He criticised the former Chief Minister K Chandrashekhar Rao for resorting to falsehoods to target the Congress Government over power and water supply. Reddy highlighted that the Congress Government had ensured 24-hour power supply to all categories of consumers throughout Telangana, despite a continuous increase in power demand. Similarly, he stressed that drinking water supply had been streamlined to prevent shortages in any area.

Uttam Kumar Reddy attributed the present drought conditions to mismanagement by the previous BRS regime. He noted that the Congress Government, in power since December 2023, had been endeavouring to minimize the impact. He mentioned Chief Minister A Revanth Reddy, Deputy CM Bhatti Vikramarka, and all ministers working as a team to prevent a crisis that originated during the KCR regime. He assured that available resources were being utilized optimally to mitigate the impact of the drought.

He reiterated that during KCR’s tenure as Chief Minister, Chandrashekhar Rao convened a meeting on July 2, 2023, to assess water levels in the Godavari and Krishna Rivers. Upon identifying insufficient water levels, directives were issued to prioritize water release solely for drinking purposes, not irrigation. Reddy pointed out that by the time the Congress assumed power on December 7, 2023, the rainy season had passed, and drought conditions had set in. Despite these challenges, he emphasized that the Congress Government had been diligently working to manage the situation to the best of its ability.

Providing comparative figures of water availability in major reservoirs, he highlighted a significant decline. For example, he mentioned that the current storage in Nagarjuna Sagar is 135 TMC compared to 167 TMC last year. Similarly, he noted that the current level in SRSP is 13 TMC, down from 27.5 TMC last year. Reddy emphasized that despite these challenges, the Congress Government was making the best use of available water to avert a major crisis. He criticized BRS leaders for misleading people for political gains and assured that the Congress Government was effectively managing the water situation.

తుక్కుగుడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జన జాతర సభ, జాతీయ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్ : ఈ రోజు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగుడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జన జాతర సభ. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగబోయే ఈ కాంగ్రేస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి, ఏఐసీసీ ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర సీనియర్ నాయకులు పాల్గొంటారు.

ఈ సభలో ఏఐసీసీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు పది లక్షల మంది జనజాతర మహాసభలో పాల్గొనేలా ప్లాన్ చేసారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. (ఏజెన్సీలు)

కాంగ్రెస్ జైత‌యాత్ర‌కు నాందిగా జ‌న‌జాత‌ర‌

  • శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు అచ్చొచ్చిన తుక్కుగూడ‌లోనే భారీ బ‌హిరంగ స‌భ‌
  • లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు తెలంగాణ గ‌డ్డ మీద నుంచే మేనిఫెస్టో విడుద‌ల‌
  • 6న స‌భ‌కు హాజ‌రుకానున్న ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
  • ఆస‌క్తి రేపుతున్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌లు…
    హైద‌రాబాద్‌: దేశ ముఖ‌చిత్రాన్ని మార్చివేసే కీల‌క‌మైన లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు తెలంగాణ గ‌డ్డ మీద నుంచే జంగ్ సైర‌న్ ఊదాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్… న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ప‌దేళ్ల ఎన్డీఏ నిరంకుశ‌, దుష్ప‌రిపాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉంది. ఈ క్ర‌మంలోనే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన మేనిఫెస్టోను తెలంగాణ గ‌డ్డ‌మీద‌, అదీ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించిన తుక్కుగూడ వేదిక‌గానే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడ‌లో జ‌న‌జాత‌ర పేరిట నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ‌లో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌నున్న అయిదు గ్యారంటీల‌ను కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వం ప్ర‌క‌టించ‌నుంది..

ప‌ది ల‌క్ష‌ల మందితో…..
తుక్కుగూడ‌లోని 60 ఎక‌రాల విశాల‌మైన మైదానంలో జ‌న జాత‌ర బ‌హిరంగ స‌భ‌ను కాంగ్రెస్ నిర్వ‌హించ‌నుంది. మైదానం ప‌క్క‌నే వాహ‌నాల పార్కింగ్‌కు సుమారు 300 ఎక‌రాల స్థ‌లం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన ప్ర‌జా ప్ర‌భుత్వం వంద రోజుల పాల‌న‌లోనే ప్ర‌జాభీష్టాన్ని చూర‌గొంది. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన గ్యారంటీల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల‌కు పెంపు, 200యూనిట్ల‌లోపు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ పంపిణీని విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తోంది. 30 వేల‌కుపైగా ఉద్యోగ నియామ‌కాలు చేపట్టి నిరుద్యోగ యువ‌త‌కు భ‌రోసా ఇచ్చింది. 65 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌మ చేసింది. మొద‌టి తేదీనే ఉద్యోగుల‌కు జీతాలు, పింఛ‌న‌ర్ల‌కు పింఛ‌న్లు అంద‌జేస్తోంది. ప‌దేళ్ల నిర్బంధ పాల‌న త‌ర్వాత ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా త‌మ అభిప్రాయాలు ప్ర‌భుత్వానికి, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు తెలియ‌జేస్తున్నారు. ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌జ‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డంతో పాటు వాటి ప‌రిష్కారానికి చొర‌వ చూపుతున్నారు. ఫ‌లితంగా రాష్ట్రంలోని మ‌హిళ‌లు, యువ‌త‌, రైతుల‌తో పాటు అన్ని వ‌ర్గాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వంపై సానుకూల స్పంద‌న వెల్లువెత్తుతోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌జాత‌ర స‌భ‌కు ఆదిలాబాద్ మొద‌లు ఆలంపూర్ వ‌ర‌కు, జహీరాబాద్ నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు అన్నిగ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల నుంచి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లిరావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌జ‌ల స్పంద‌న ఆధారంగా క‌నీసం ప‌ది ల‌క్ష‌ల మంది జ‌న‌జాత‌ర‌కు హాజ‌రవుతార‌ని కాంగ్రెస్ పార్టీ అంచ‌నా వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే తుక్కుగూడ జ‌న జాత‌ర స‌భ ప్రాంగ‌ణాన్నిసంద‌ర్శించి స‌భ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఎంత పెద్ద మొత్తంలో ప్ర‌జ‌లు స‌భ‌కు త‌ర‌లివ‌చ్చినా ఎటువంటి లోటుపాట్లు జ‌ర‌గ‌కుండా ఏర్పాట్లు చేసేలా ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక చొర‌వ చూపుతున్నారు.

  • తుక్కుగూడ‌నే ఎందుకు…?
    శాసన‌స‌భ ఎన్నిక‌ల‌కు తుక్కుగూడ నుంచే ఏ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ స‌మ‌ర‌శంఖం పూరించింది. తెలంగాణ విలీన దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సెప్టెంబ‌రు 17న తుక్కుగూడ‌లో విజ‌య‌భేరి పేరిట భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. విజ‌య‌భేరి వేదిక మీద నుంచే సోనియ‌గాంధీ ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించారు. సోనియ‌మ్మ ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్ర‌జ‌ల విశ్వాసాన్ని చూర‌గొన‌డంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించింది. రాష్ట్రంలో ఏ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు క‌లిసివ‌చ్చిన తుక్కుగూడ నుంచే లోక్‌స‌భ ఎన్నిక‌లకు స‌మ‌రశంఖం పూరించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యించింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆరు గ్యారెంటీల హామీ ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లిన‌ట్లుగానే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇచ్చే అయిదు గ్యారెంటీలు దేశంలోని అన్ని మూల‌ల‌కు, అన్ని వ‌ర్గాల్లోకి వెళుతాయ‌ని కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వం బ‌లంగా న‌మ్ముతోంది.
  • నాటి మాట‌లే పున‌రావృత‌మ‌వుతాయా…?
    తుక్కుగూడ వేదిక‌గా నిర్వహించిన విజ‌య‌భేరి స‌భ‌లో పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని, డిసెంబ‌రు 9వ తేదీన కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరుతుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెప్పారు. కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ‌స్వీకారానికి ప్ర‌జ‌లంతా ఆహ్వానితులేన‌ని ప్ర‌క‌టించారు. అవే మాట‌ల‌ను ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌దే ప‌దే పున‌రుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి
    చెప్పిన‌ట్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. డిసెంబ‌రు 9కి రెండు రోజులు ముందే ఏడో తేదీన రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ప్ర‌జా ప్ర‌భుత్వం కొలువుదీరింది. తాజాగా
    ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌రోసారి తుక్కుగూడ వేదిక‌గానే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని, ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరుతుంద‌ని, జూన్ 9వ తేదీన ఎర్ర‌కోటపై జెండా ఎగుర‌వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన ప్ర‌తి మాట ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన ముద్ర వేయ‌డంతో పాటు నిజ‌మ‌వ‌డంతో ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌పై ప్ర‌జ‌ల్లో, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X