हैदराबाद : आज होली का त्योहार है। हर वर्ष हम होली का त्योहार फाल्गुन शुद्ध पूर्णिमा को मनाते हैं। होली के त्यौहार को होलिका पूर्णिमा के नाम से भी जाना जाता है। देशभर में होली की धूम शुरू हो गई है और शहरों में वही रंग देखने को मिल रहा है जो कहीं और देखने को मिलता है। छोटे बच्चों से लेकर बुजुर्ग तक रंग-गुलाल लगाकर बड़े हर्षोल्लास के साथ त्योहार मना रहे हैं।
इस त्यौहार का मुख्य उद्देश्य जीवन को खुशियों से भरना है। वे न केवल रंगों के साथ बल्कि डीजे गाने और रेन डांस के साथ भी आनंद ले रहे हैं। पर्यावरण को ध्यान में रखते हुए रासायनिक रंगों से न खेलकर जैविक रंगों से होली मनाई जा रही है।
इसी क्रम में हैदराबाद में सुबह से ही होली का जश्न शुरू हो गया है। युवा रंग-बिरंगे रंगों और खेलों के बीच दोस्त और परिवार के साथ इस त्योहार को भव्यता से मना रहे हैं।
कई लोग एक दूसरे को रंग लगाकर सेल्फी ले रहे हैं और स्मार्टफोन सेल्फी फोटो खींचना युवाओं की आदत बन गई है। वे खींची गई तस्वीरों को सोशल मीडिया पर पोस्ट कर अपनी खुशी जाहिर कर रहे हैं। आइये इस होली को प्राकृतिक रंगों के साथ मनायें। सभी को होली की शुभकामनाएँ।
संबंधित खबर :
Holi Festival: హైదరాబాద్ లో హోలీ సంబరాలు
హైదరాబాద్ : నేడు హోలీ పండుగ. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు మనం హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది నగరంలో ఎక్కడా చూసిన రంగులే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు రంగులు పూసుకుంటూ ఏంతో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు.
ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం జీవితాల్లో సంతోషాన్ని నింపడం. కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డాన్స్ లతో ఎంజాయ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని కెమికల్ రంగులతో ఆడకుండా సేంద్రీయ రంగులతో హోలీని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
హైద్రాబాద్ లో అయితే తెల్లవారుజామున నుంచే హోలీ సంబరాలు మొదలయ్యాయి. యూత్ మొత్తం ఆటపాటలతో రంగుల హరివిల్లులో స్నేహితులతో, కుటుంబాలతో కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
ఒకరికొకరు రంగులు పూసుకుని చాలా మంది సెల్ఫీస్ తీసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్స్ వచ్చాక ఫోటోలు తియ్యడం యూత్ కి అలవాటుగా మారింది. తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఈ హోలీని సహజసిద్ధమైన రంగులతోనే జరుపుకుందాం. అందరికి హోలీ శుభకాంక్షలు. (ఏజెన్సీలు)