కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’, కాషాయ సంద్రమైన కరీంనగర్

• వైశ్య భవన్ నుండి కదులుతున్న కాషాయ దండు…

• బండి సంజయ్ తో కలిసి భారీగా తరలివచ్చిన జన సందోహానికి అభివాదం చేస్తూ హిందూ ఏక్తా యాత్ర ర్యాలీలో పాల్గొన్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ…

• ఇవాళ అర్ధరాత్రి వరకు కొనసాగనున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’

• మహిళల డప్పు వాయిద్యాలు, భారీ హనుమంతుడి విగ్రహాలు, విభిన్న వేషధారణలు, విభిన్న సంస్క్రుతి, సాంప్రదాయ వస్త్రధారణలతో సాగుతున్న హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న కాషాయ సైనికులు, మహిళలు…

• ఇసుకేస్తే రాలనంతగా కరీంనగర్ వైశ్యభవన్, టవర్ సర్కిల్ పరిసరాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X