लखनऊ: उत्तर प्रदेश के हाथरस के सिकंदराराऊ में दो जुलाई को सत्संग के दौरान हुई भगदड़ दुर्घटना के तत्काल बाद गठित एडीजी जोन आगरा और मंडलायुक्त अलीगढ़ की एसआईटी ने अपनी रिपोर्ट सौंप दी है। जांच रिपोर्ट के आधार पर एसडीएम, सीओ व तहसीलदार सहित छह अधिकारियों को निलंबित कर दिया गया है। एसआईटी ने अपनी रिपोर्ट में कार्यक्रम आयोजक तथा तहसील स्तरीय पुलिस व प्रशासन को भी दोषी पाया है।
स्थानीय एसडीएम, सीओ, तहसीलदार, इंस्पेक्टर, चौकी इंचार्ज अपने दायित्व का निर्वहन करने में लापरवाही के जिम्मेदार हैं। रिपोर्ट में बताया गया है कि उप जिला मजिस्ट्रेट सिकन्दराराऊ द्वारा बिना कार्यक्रम स्थल का मुआयना किये आयोजन की अनुमति प्रदान कर दी गई और वरिष्ठ अधिकारियों को अवगत भी नहीं कराया गया। पुलिस स्टेशन में शिकायत दर्ज रिपोर्ट के अनुसार, अधिकारियों द्वारा कार्यक्रम को गंभीरता से नहीं लिया गया और वरिष्ठ अधिकारियों को अवगत भी नहीं कराया गया। एसआईटी ने संबंधित अधिकारियों के विरुद्ध कार्रवाई की संस्तुति की थी।
उप जिला मजिस्ट्रेट सिकंदराराऊ, पुलिस क्षेत्राधिकारी सिकन्दराराऊ, थानाध्यक्ष सिकन्दराराऊ, तहसीलदार सिकंदराराऊ, चौकी इंचार्ज कचौरा एवं चौकी इंचार्ज पोरा को शासन ने निलंबित कर दिया है। आयोजकों ने तथ्यों को छिपाकर कार्यक्रम के आयोजन की अनुमति ली। अनुमति के लिए लागू शर्तों का अनुपालन नहीं किया गया। हाथरस भगदड़ हादसे को लेकर विशेष जांच टीम (एसआईटी) ने जांच रिपोर्ट सौंप दी है। दो जुलाई को साकार विश्व हरि उर्फ भोले बाबा के सत्संग में भगदड़ के बाद 121 लोगों की मौत हो गई थी।
संबंधित खबर-
एसआईटी ने अपनी रिपोर्ट में लिखा है कि 2, 3 और 5 जुलाई को घटना स्थल का निरीक्षण किया था। जांच के दौरान कुल 125 लोगों के बयान लिए गए, जिसमें प्रशासनिक एवं पुलिस अधिकारियों के साथ आम जनता एवं प्रत्यक्षदर्शियों के बयान भी शामिल हैं। इसके अलावा, घटना के संबंध में प्रकाशित समाचार की प्रतियां, वीडियोग्राफी, छायाचित्र, वीडियो क्लिपिंग का संज्ञान लिया गया। (साभार- जनता से रिश्ता)
హత్రాస్‌లో తొక్కిసలాట
హైదరాబాద్ : ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో గతవారం చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచారణకు ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. భారీగా జనం గుమిగూడటమే తొక్కిసలాలకు ప్రధాన కారణమని ఆగ్రా అడిషినల్ డీజీపీ అనూప్ కులశ్రేష్ఠ నేతృత్వంలోని సిట్ సమర్పించిన నివేదికలో వెల్లడించారు. ఘటన జరిగిన రోజున సత్సంగ్ వద్ద విధులు నిర్వర్తించిన పోలీసులు సహా మొత్తం 128 మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సిట్ రికార్డు చేసింది. హోం శాఖకు అందజేసిన ఈ నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు పరిశీలించే అవకాశం ఉంది.
సిట్ నివేదికలో పూర్తి అంశాలు వెలువడాల్సి ఉంది. ముందుస్త చర్యలు తీసుకుని ఉంటే భోలే బాబా, ఆయన అనుచరులు ఈ విషాదాన్ని నివారించగలిగేవారని సిట్ పేర్కొన్నట్టు కొన్ని మీడియా నివేదికలు వెల్లడించాయి. పోలీసుల సహా స్థానిక అధికారుల నిర్లక్ష్యం కూడా 123 చనిపోవడానికి కారణమని ఆరోపించింది. సత్సంగ్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ ప్రదేశాన్ని ఎవరూ పరిశీలించలేదని తెలిపింది. పోలీసులు, నిర్వాహకులు దీనిని సీరియస్‌గా తీసుకుని ఉంటే.. ఘటన జరిగి ఉండేది కాదని సిట్ తన నివేదికలో పేర్కొంది. కూడా జులై 2న నిర్వహించిన సత్సంగ్ కోసం 80 వేల మంది వస్తారని పోలీసుల నుంచి నిర్వాహకులు అనుమతి తీసుకున్నారని, కానీ 2.5 లక్షల మందికిపైగా హాజరయ్యారని ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు దేవప్రకాశ్ మధుకర్ సహా తొమ్మిది మందిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారు. అయితే, ఎఫ్ఐఆర్‌లో నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబాను నిందితుడిగా పేర్కొనలేదు.
ఘటన జరిగిన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి భోలే బాబా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే, విచారణకు సహకరించేందుకు బాబా సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు లాయర్ ఏపీ సింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు, ఈ ఘటన వెనుకు భారీ కుట్ర ఉందని, గుర్తుతెలియని వ్యక్తులు క్యాన్లతో విష రసాయనాలను తీసుకొచ్చి జనంపై చల్లారని ఆరోపించారు. గతవారం మీడియాతో మాట్లాడిన అనూప్ కులశ్రేష్ఠ.. ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని, దీనికి ఎటువంటి ఆధారాలు తమకు లభ్యం కాలేదని ఆయన అన్నారు. సత్సంగ్ ముగిసిన తర్వాత భోలే బాబా వేదికను వీడుతుండగా.. జనం ఆయన ఆశీస్సులు, పాద ధూళి కోసం ఎగబడటంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారితీసినట్టు పలు నివేదికలు స్పష్టం చేశాయి. (ఏజెన్సీలు)