तेलंगाना में वीर हनुमान विजय यात्रा का भव्य आयोजन, लाखों लोग होंगे शामिल

हैदराबाद : वीर हनुमान विजय यात्रा का भव्य आयोजन किया जा रहा है। इसी क्रम में बजरंग दल के प्रदेश संयोजक शिव रामुलु ने लोगों से वीर हनुमान विजय यात्रा में भाग लेने की अपील की है। इससे पहले गौलीगुड़ा हनुमान मंदिर में यज्ञ शुरू होगा। उन्होंने बताया कि पूजा-अर्चना के बाद वीर हनुमान विजय यात्रा प्रारंभ होगी।

राम भक्तों एवं हिंदू युवा सैनिकों ने लाखों की संख्या में हिंदू शक्ति जागरण यात्रा में शामिल होने की अपील की। उन्होंने कहा कि वीर हनुमान यात्रा हमेशा की तरह हर साल लगभग 13 किलोमीटर मार्ग तक जारी रहेगी। शिव रामुलु ने बताया कि गौलीगुडा हनुमान मंदिर, कोठी, आंध्राबैंक चौरस्ता, काचीगुडा वीर सावरकर चौराह, नारायणगुडा, आरटीसी क्रॉस रोड, अशोक नगर, मैरियट होटल, बाइबिल हाउस, महाकाली मंदिर, पैराडाइज और टैंड बॉन्ड, हनुमान मेडिसिन से शुरू होगा। हनुमान यात्रा में शामिल होने के लिए मुख्य वक्ता के रूप में विश्व हिंदू परिषद के राष्ट्रीय सचिव, श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी अयोध्या से आ रहे हैं।

इसी क्रम में पुलिस अनेक मार्गों पर यातायात फेरबदल किया है। इसके चलते शहर में यात्रियों को अनेक दिक्कतों का सामना करने की संभावना है। इस बात को ध्यान में रखते हुए कार्यालय जाने वाले पहले ही अपने-अपने गंतव्य तक जाने का सुझाव दिया है। अधिकारियों ने सहयोग करने की अपील की है।

వీర హనుమాన్ విజయయాత్ర

హైదరాబాద్ : ఇది హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ నిర్వహించే హిందూ శక్తి ప్రదర్శన ర్యాలీ. హిందూ భరోసా ర్యాలీ ఇది. ధర్మ పరిరక్షణకు హిందూ ఐక్యతకు నిదర్శనం ఈ ర్యాలీ. ఏటా చైత్ర మాసంలో వచ్చే హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా యువకులు హనుమాన్ దీక్ష చేపట్టి నియమ నిష్టలు, భక్తిశ్రద్ధలతో కాషాయ వస్త్రాలు ధరించి 41 రోజుల పాటు దీక్ష చేపట్టి హనుమంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం. ఆ తర్వాత జయంతి రోజున కనీవినీ ఎరుగని రీతిలో భారీ శోభాయాత్ర నిర్వహించడం భాగ్యనగర్ బజరంగ్ దళ్ ప్రత్యేకత.

ఈసారి నిర్వహించే బజరంగ్ దళ్ శోభాయాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. 2004వ సంవత్సరంలో కేవలం 26 ద్విచక్ర వాహనాలతో ప్రారంభమైన హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ నేడు మహాసంద్రమై రెండు లక్షల బైకులతో హిందూ యువ సైనికులు ర్యాలీలో పాల్గొనడం విశేషం. 2004లో ప్రారంభమైన హనుమాన్ జయంతి కార్యక్రమాలు రెండు దశాబ్దాలు పూర్తిచేసుకుని మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టడం సంతోషకరం. హనుమంతుడికి ప్రీతిపాత్రమైన దైవం శ్రీరాముడు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించడం కూడా ఇదే సంవత్సరం జరగడం యాదృచ్ఛికం. ఈ సంవత్సరం అయోధ్యలో రామ మందిరం ప్రారంభం. యాత్ర ప్రారంభమై రెండు దశాబ్దాలు పూర్తి చేసుకొని మూడు దశాబ్దంలోకి అడుగుపెట్టడం ఇలా రెండు ఘట్టాలు ఒకేసారి కలిసి రావడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేవు.

భాగ్యనగర్ కేంద్రంగా ప్రారంభమైన ఈ ర్యాలీలు నేడు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నగరాలతో పాటు, జిల్లా, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల దాటుకొని కొండకోనల్లోని గిరిజన ప్రాంతాల్లో కూడా నేడు వీర హనుమాన్ విజయ యాత్రలు దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నాయి. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సాధించిన విజయం. ఆయా గ్రామ సీమల్లో విశ్వహిందూ పరిషత్ కమిటీలు లేకపోయినప్పటికీ యువకులంతా సంఘటితమై హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, కాషాయ జెండాలు చేతబట్టి వైభవంగా ర్యాలీలు నిర్వహిస్తుండటం హిందూ సంఘటనకు ప్రతిరూపం. తెలంగాణ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 3500 గ్రామాల్లో వీర హనుమాన్ విజయ యాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాలు అంటే ముంబాయి, పూణే కు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో.. హనుమాన్ జయంతి అంటే దేశవ్యాప్తంగా భాగ్యనగర్‌కు అంతే ప్రాముఖ్యం ఉంటుంది. (ఏజెన్సీలు)

రచయిత పగుడాకుల బాలస్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X