Best Of Luck : మే 9న BRAOU టెలీ కాన్ఫరెన్స్, మీరు కూడ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్, అభివృద్ధి కార్యకలాపాలపై మే 9న మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఈ ఎం ఆర్ & ఆర్ సి డైరెక్టర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ యూ ట్యూబ్ ఛానల్, (www.braou), టీ-శాట్ నిపుణ ద్వార టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యయన కేంద్రాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని, టెలిఫోన్ నం. 040-23680456 ద్వార సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె సీతారామ రావు; అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్ ప్రొ.ఎ.వి.ఆర్.ఎన్ రెడ్డి పాల్గొని అకడమిక్ మరియు విద్యాభివృద్ధి కార్యకలాపాల పై చర్చించి విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇస్తారని వెల్లడించారు. ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి గురువారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Best Of Luck : Dr B R Ambedkar Open University TELECONFERENCES ON MAY 9

Hyderabad : Dr. B. R. Ambedkar Open University is conducting a teleconference on academic and development activities at the University campus on May 9 from 2.00 pm to 3.00 pm. Prof. Srinivas Vaddnam, Director, EMR&RC stated that the teleconference is being conducted through the university’s YouTube channel (www.braou) and T-Sat. Students and officials of study centers are advised to contact through telephone number 040-23680456 to clear their doubts regarding this program.

Prof. K. Seetharama Rao, Vice-Chancellor, Prof.G. Pushpa Chakrapani, Director Academic, BRAOU; Prof.A.V.R.N.Reddy, Registrar will participate and discuss the academic and educational development activities and answer the queries of the students.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X