बांग्लादेश की PM शेख हसीना देश छोड़कर फरार, इससे पहले दिया इस्तीफा, सेना ने संभाली कमान, भारत में अलर्ट

हैदराबाद : बांग्‍लादेश में तख्तापलट के बाद प्रधानमंत्री शेख हसीना ने इस्‍तीफा दे दिया है। इसके तुरंत बाद हसीना भारत पहुंच गई हैं। कहा जा रहा है कि वह देश छोड़कर फरार हो गई है। खबर है कि यहां से वह लंदन रवाना होने वाली हैं। उनका प्‍लेन गाजियाबाद के ह‍िंडन एयरबेस पर उतरा। शेख हसीना अभी भी हिंडन एयरबेस पर ही मौजूद हैं। शेख हसीना भारत के रास्ते लंदन जा सकती हैं। वह वायुसेना के एक परिवहन विमान से हिंडन एयरबेस पहुंची हैं। हालांकि अभी यह तय नहीं है कि अगर शेख हसीना भारत से लंदन जाएंगी तो उसी विमान का इस्तेमाल करेंगी या किसी दूसरी फ्लाइट से जाएगी।

आपको बता दें कि विरोध प्रदर्शनों में बांग्लादेश में अबतक 300 से अधिक लोग मारे गए हैं। बांग्लादेश में छात्रों का विरोध प्रदर्शन पिछले महीने एक विवादास्पद नौकरी आरक्षण योजना के खिलाफ शुरू हुआ था। यह प्रदर्शन अब सरकार विरोधी आंदोलन में बदल गया है। वर्ष 1971 के मुक्ति संग्राम में भाग लेने वालों के परिवारों के लिए सिविल सेवा नौकरियों में 30 प्रतिशत आरक्षण का प्रावधान इस विवादास्पद आरक्षण व्यवस्था के तहत किया गया था। इसी का जमकर विरोध हो रहा है।

उधर, बांग्लादेश के सेना प्रमुख ने ऐलान क‍िया क‍ि सेना ने देश की कमान संभाल ली है। बांग्‍लादेश के हालात को देखते हुए भारत ने सतर्कता बढ़ा दी है। बीएसएफ को पूरे बॉर्डर पर पहले ही अलर्ट रहने को कहा गया है। बॉर्डर पर ट्रुप्स की संख्या भी बढ़ाई गई है। डीजी बीएसएफ पश्चिम बंगाल के दौरे पर हैं। वहां हालात का जायजा ले रहे हैं।

गौरतलब है कि 28 सितंबर 1947 को जन्मीं शेख हसीना बांग्लादेश के संस्थापक शेख मुजीबुर रहमान की सबसे बड़ी बेटी हैं। उनका शुरुआती जीवन पूर्वी बंगाल के तुंगीपारा में बीता। यहीं उन्होंने अपनी स्कूली शिक्षा पूरी की। इसके बाद वह कुछ समय तक सेगुनबगीचा में भी रहीं। फिर उनका पूरा परिवार बांग्लादेश की राजधानी ढाका में शिफ्ट हो गया। (एजेंसियां)

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి…

హైదరాబాద్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి ఆర్మీ హెలికాఫ్టర్లో భారత్కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్కు ఆమె ప్రయాణించిన C-130 ఎయిర్క్రాఫ్ట్ చేరుకుంది. భారత వైమానిక దళానికి చెందిన C-17, C-130 ఎయిర్ క్రాఫ్ట్స్ను నిలిపి ఉంచిన సమీపంలో షేక్ హసీనా ప్రయాణం చేసిన C-130 ఎయిర్క్రాఫ్ట్ను పార్కింగ్ చేశారు. హిండన్ ఎయిర్ బేస్ ఢిల్లీ నగరానికి సమీపంలో ఉంటుంది. ఆ ఎయిర్క్రాఫ్ట్ కదలికలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. 

ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్లోకి ఎంటర్ అయ్యేంత వరకూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత నిఘా సంస్థలు మానిటర్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లలో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లో విద్యార్థులు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి.  ప్రభుత్వ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి. పరిస్థితి హింసాత్మకంగా మారి గత నెలలో నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 300 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం నిరసనకారులు ఢాకా వీధుల్లోకి వేల సంఖ్యలో చేరుకున్నారు. నిరసనకారులు దుకాణాలకు నిప్పు పెట్టారు. బస్సులను తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ‘అంతిమ పోరాటం’ పేరుతో విద్యార్థులకు నిరసనకారులు పిలుపునివ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సోమవారం నాడు వేల సంఖ్యలో విద్యార్థులు ఢాకా వీధుల్లోకి చేరుకుని నిరసనలకు దిగారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా అధికారిక నివాసంలోకి కూడా ప్రవేశించారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో చేసేదేమీ లేక ఎలాంటి సందేశం ఇవ్వకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X