हैदराबाद: टॉलीवुड आइकॉन स्टार अल्लू अर्जुन अभिनीत बहुप्रतीक्षित सीक्वल पुष्पा-2 द रूल को 5 दिसंबर को दुनिया भर में भव्यता से रिलीज हुई है। यह फिल्म अनुभवी निर्देशक सुकुमार द्वारा निर्देशित और माइथ्री मूवी मेकर्स द्वारा निर्मित है। दमदार एक्शन सीन्स, पारिवारिक इमोशन्स, डायलॉग्स ने सभी दर्शकों को बांधे रखा है। इसके साथ ही पुष्पा 2 ने रिलीज के पहले हफ्ते में 1000 करोड़ का कलेक्शन हासिल कर रिकॉर्ड बना लिया है।
पुष्पा 2 की रिलीज के 10 दिन बीत जाने के बाद भी कलेक्शन में बिल्कुल भी कमी नहीं आई है। इसी बीच निर्माताओं ने 10वें दिन के कलेक्शन की घोषणा की है। इसके तहत शनिवार को 100 करोड़ का कलेक्शन हुआ। उन्होंने यह भी कहा कि 10वें दिन 1000 करोड़ का कलेक्शन करने वाली पहली भारतीय फिल्म ने रिकॉर्ड बना लिया है।
अब तक इसने 10 दिनों में 1292 करोड़ का कलेक्शन कर लिया है। इसने टॉलीवुड में दूसरी सबसे ज्यादा कमाई करने वाली फिल्म का रिकॉर्ड तोड़ दिया। सबसे ज्यादा कलेक्शन बॉलीवुड में आ रहे हैं। इससे मेकर्स के साथ-साथ बन्नी फैंस भी काफी खुश हैं। हालांकि, दूसरे शनिवार और रविवार की छुट्टी होने के कारण कलेक्शन बढ़ने की संभावना है। ट्रेड सूत्रों का अनुमान है कि इस वीकेंड करीब 1500 करोड़ का कलेक्शन होने की संभावना है।
यह भी पढ़ें-
పది రోజుల కలెక్షన్స్ 1292 కోట్లు
హైదరాబాద్ : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ప్రమయూఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, డైలాగులు ఇలా అన్ని ఆడియన్స్ ని కట్టి పడేశాయి. దీంతో పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన మొదటివారంలో 1000 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.
పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు గడుస్తున్నా కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే మేకర్స్ ఇటీవలే 10వ రోజు కలెక్షన్స్ ప్రకటించారు. ఇందులోభాగంగా శనివారం రోజున 100 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే 10వ రోజు 100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి ఇండియన్ సినిమా రికార్డులు చేసినట్లు తెలిపారు.
ఇప్పటివరకూ 10 రోజుల్లో 1292 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా రికార్డులు బ్రేక్ చేసింది. బాలీవుడ్ లో ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో మేకర్స్ తోపాటు బన్నీ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇందులో రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ వారాంతానికి దాదాపుగా 1500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (ఏజెన్సీలు)