नई दिल्ली/हैदराबाद : लोकसभा चुनाव के तहत तीसरे चरण का मतदान इस महीने की 7 तारीख को होगा। देशभर के 12 राज्यों/केंद्रशासित प्रदेशों की 94 एमपी सीटों पर मंगलवार को चुनाव होंगे। गोवा में 2, गुजरात में 26, छत्तीसगढ़ में 7, कर्नाटक में 14, असम में 4, बिहार में 5, मध्य प्रदेश में 8, महाराष्ट्र में 11, यूपी में 10, पश्चिम बंगाल में 4, जम्मू-कश्मीर में 1, दादरानगर हवेली दमन दीव में 2 लोकसभा सीटों के लिए मतदान होने जा रहा है।
तीसरे चरण के चुनाव में केंद्रीय मंत्री अमित शाह गुजरात के गांधीनगर से अपनी किस्मत आजमाएंगे। अमित शाह के साथ-साथ शिवराज सिंह चौहान (विदिशा), ज्योतिरादित्य सिंधिया (गुना), प्रह्लाद जोशी (धारवाड़), बसवराज बोम्मई (हावेरी) और बदरुद्दीन अजमल (धुबरी) जैसी हस्तियां इस दौर के चुनाव मैदान में हैं। इस बीच, 12 राज्यों/केंद्रशासित प्रदेशों के 94 निर्वाचन क्षेत्रों में चुनाव प्रचार रविवार शाम को समाप्त हो गया। (एजेंसियां)
यह भी पढ़ें-
Lok Sabha Elections : మే7న మూడో దశ పోలింగ్, 94 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, ప్రముఖులు వీళ్లే
న్యూఢిల్లీ/హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 7న మూడో దశ పోలింగ్ జరగనున్నది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 ఎంపీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో 2 , గుజరాత్ 26, చత్తీస్‌గఢ్ లో 7, కర్నాటకలో 14, అస్సాంలో 4, బిహార్ లో 5, మధ్యప్రదేశ్ లో 8, మహారాష్ట్రలో 11, యూపీలో 10, పశ్చిమ బెంగాల్ లో 4, జమ్మూకాశ్మీర్ లో 1, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలోని 2 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనున్నది.
ప్రముఖులు
మూడో దశ ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమిత్ షాతోపాటు శివరాజ్‌సింగ్ చౌహాన్ (విదిశ), జ్యోతిరాదిత్య సింధియా (గుణ), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), బసవరాజ్ బొమ్మై (హవేరీ), బద్రుద్దీన్ అజ్మల్ (ధుబ్రీ)లాంటి ప్రముఖులు ఈ విడత ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, ఆదివారం సాయంత్రంతో 12 రాష్ట్రాలు/యూటీల్లోని 94 నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది. (ఏజెన్సీలు)