హైదరాబాద్ : డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎస్సీ/ఎస్టీ లైసన్ ఆఫీసర్‌గా డా.బానోతు ధర్మ బాధ్యతలు స్వీకరించారు. డా.బానోతు ధర్మ ప్రస్తుతం విద్యార్థి సేవల విభాగంలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఎస్సీ / ఎస్టీ సెల్ లైసన్ ఆఫీసర్‌గా ఉన్న డా. ప్రమీల కేతావత్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వీసీ ప్రొ. కె. సీతారామా రావు, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి రిజిస్ట్రార్ డా. ఏ. వి. ఆర్. ఎన్. రెడ్డి, సహా పలువురు డైరెక్టర్స్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనను అభినందించారు.
Dr.BANOTHU DHARMA ASSUMES CHARGE AS LIAISON OFFICER, SC/ST CELL OF BRAOU
Hyderabad : Dr. Banothu Dharma, Joint Director, Student Services, BRAOU assumed charge as Liaison Officer, SC/ST Cell of Dr. B. R. Ambedkar Open University here at the Campus on Friday. Dr.Banothu Dharma took charge from Dr. Prameela Kethavath, who was Liaison Officer, SC/ST Cell earlier.
On this occasion, Prof. K. Seetharama Rao Vice-Chancellor, Registrar Dr A.V.R.N. Reddy, Academic Director Prof Ghanta Chakrapani were present.