హైదరాబాద్ : ఈ నెల 24, 25 తేదీల్లో మద్యాహ్నం 1, గంకి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఐక్య విద్యార్థి, నిరుద్యోగ సంఘాల దీక్షకు బుధవారం మద్దతు పలికిన తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ దక్షిణ భారత దేశ జెఏసి ఛైర్మన్ ఫ్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విద్యార్థి నిరుద్యోగ దీక్షకు మద్దతుగా వస్త్తుంటే అడ్డుకుంటానని ప్రకటించటం మంచి పద్దతి కాదని హెచ్చరించిన కోదండరామ్ గాలి వినోద్ కుమర్ సార్లు.
ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు కోట శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ప్రతాపరెడ్డి, బైరి నాగరాజు గౌడ్,బోనాల నగేష్, నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ తదితరులు పాల్గొన్నారు.